లైసెన్స్, రిజిస్ట్రేషన్స్‌కు అదనపు వసూళ్లు తీసుకుంటున్నారనే విషయం మా దృష్టికి రాలేదు. అలాగే రాష్ట్ర, కేంద్ర ల్యాబ్‌ల నందు శాంపిల్స్ తనిఖీల నందు కొన్నిసార్లు మిస్‌మ్యాచ్ వస్తున్నాయి. సిబ్బంది కొరతతో శాంపిల్స్ సేకరణకు బయట వారిని వినియోగిస్తున్నాం. కోర్టు కేసులతో ఇన్‌స్పెక్టర్లు నెలవారీ శాంపిల్స్ లక్ష్యంగా అధిగమించలేకపోతున్నారు. సమస్యల పై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం.
– శ్రీనివాస్, సహాయ ఫుడ్ కంట్రోలర్,
ఆహార భద్రత, ప్రమాణాలశాఖ


