హిందీ సబ్జెక్టు ఇలా.. | - | Sakshi
Sakshi News home page

హిందీ సబ్జెక్టు ఇలా..

Mar 13 2026 7:57 AM | Updated on Mar 13 2026 7:57 AM

● ప్రశ్నపత్రంలోని మొదటి బాగంలో 35 మార్కులకు గాను పాసేజ్‌ పశ్నలు, కవి పరిచయం, రచయిత పరిచయం అడుగుతారు. వీటిని సమాధానం పరచడం సులభం. ప్రశ్నలలోని మూల పదాలను వెతికితే సమాఽధానాలు పొందవచ్చు

● పద్యభాగంలోని 4 దోహా (పద్యాలు)లను నేర్చుకుంటే ఇతర చిన్న ప్రశ్నలను నేర్చుకోవాల్సిన అవసరముండదు

● స్వరాజ్యకీ నీవ్‌, అంతర్రాష్ట్రీయ్‌ స్తర్‌ పర్‌ హిందీ, దక్షణీ గంగా, గోదావరి నుంచి లఘు ప్రశ్నలను అడిగే అవకాశముంది

● ఉపవాచకంలో దో కళాకార్‌లోని ప్రశ్నలన్నీ నేర్చుకుంటే చాలు

● పద్యభాగంలో బరస్‌తేబాదల్‌, కణ్‌ కణ్‌కా అధికారి సారాంశాలను నేర్చుకోవాలి. గద్యభాగంలో ఈద్‌గాహ్‌, లోక్‌ గీత్‌ పాఠ్యాంశాలను అభ్యసించాలి.

● లేఖలో చుట్టీప్రత్‌ , పుస్తక్‌ వికేత్ర కేశాయ్‌,కేపత్ర్‌, పితాజోకోపత్ర్‌ నేర్చుకుంటే మంచిది, నిబంధ్‌లో రాష్ట్ర భాష హిందీ, ప్రియత్యౌహార్‌, స్వచ్చభారత్‌, పర్యావరణ ప్రదూషణ్‌, పుస్తకాలమ్‌, విజ్ఞాన సెలభ్‌హానీ మొదలైనవి నేర్చుకుంటే మంచిది,

– సుధాకర్‌, స్కూల్‌ అసిస్టెంట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement