హేళనలే ప్రేరణ | - | Sakshi
Sakshi News home page

హేళనలే ప్రేరణ

Mar 8 2026 7:46 AM | Updated on Mar 8 2026 7:46 AM

ఈమె పేరు తేజస్విని. మధ్యతరగతి కుటుంబం. ‘‘అమ్మాయి కదా ఏం సాధిస్తుంది.. ఎవరికై నా ఇచ్చి పెళ్లి చేసేండి’’ అంటూ చుట్టుపక్కల వారు తన తల్లిదండ్రులకు ఇచ్చే ఉచిత సలహాలు విని రగిలిపోయారు. అప్పుడే పోలీస్‌ కావాలనే ఆమె లక్ష్యం నిర్దేశించుకున్నారు. హైదరాబాద్‌కు వెళ్లి రోజుకు 15 గంటలకు తగ్గకుండా కోచింగ్‌ తీసుకున్నారు. ఎస్‌ఐ ఉద్యోగం సాధించాలని కష్టపడ్డారు. అయితే మొదటి రెండు ప్రయత్నాల్లో విజయం దక్కలేదు. ఈ మేరకు హేళనలు ఎదురవడంతో కసితో ముందుకు సాగారు. చివరకు ఎస్‌ఐగా ఎంపికయ్యారు. 18 నెలల కఠిన శిక్షణను విజయవంతంగా పూర్తి చేసి కార్వేటినగరం పోలీస్‌స్టేషనన్‌లో ఎస్‌ఐగా బాధ్యతలు చేపట్టారు. ఎందరో యువతులకు స్ఫూర్తినిస్తున్నారు. – కార్వేటినగరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement