
2025 సంవత్సరానికి గాను.. ప్రపంచంలోని అత్యంత విలువైన బ్రాండ్‌లను కాంటార్ బ్రాండ్‌జెడ్ నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది.. టాప్ 100 గ్లోబల్ బ్రాండ్‌ల మొత్తం విలువ ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. దీంతో వీటి మొత్తం మొత్తం విలువ 10.7 ట్రిలియన్ డాలర్లకు చేరింది. ఈ కథనంలో అత్యంత విలువైన గ్లోబల్ బ్రాండ్స్, ఇండియన్ బ్రాండ్స్ ఏవి?, వాటి విలువ ఎంత అనే వివరాలు చూసేద్దాం.
2025 లో టాప్ 10 అత్యంత విలువైన గ్లోబల్ బ్రాండ్స్
👉🏻యాపిల్: 12,99,655 మిలియన్ డాలర్స్
👉🏻గూగుల్: 9,44,137 మిలియన్ డాలర్స్
👉🏻మైక్రోసాఫ్ట్: 8,84,816 మిలియన్ డాలర్స్
👉🏻అమెజాన్: 8,66,118 మిలియన్ డాలర్స్
👉🏻ఎన్విడియా: 509,442 మిలియన్ డాలర్స్
👉🏻ఫేస్‌బుక్: 3,00,662 మిలియన్ డాలర్స్
👉🏻ఇన్‌స్టాగ్రామ్: 2,28,947 మిలియన్ డాలర్స్
👉🏻మెక్‌డొనాల్డ్స్: 2,21,079 మిలియన్ డాలర్స్
👉🏻ఒరాకిల్: 2,15,354 మిలియన్ డాలర్స్
👉🏻వీసా: 2,13,348 మిలియన్ డాలర్స్
ఇదీ చదవండి: ఢిల్లీ కుబేరులు.. ఇదిగో టాప్ 10 జాబితా
2025లో ప్రపంచవ్యాప్తంగా అత్యంత విలువైన భారతీయ బ్రాండ్స్
➢టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్): 57,333 మిలియన్ డాలర్స్
➢హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్: 44,959 మిలియన్ డాలర్స్
➢ఎయిర్‌టెల్: 37,094 మిలియన్ డాలర్స్
➢ఇన్ఫోసిస్: 33,096 మిలియన్ డాలర్స్