
దేశీయ స్టాక్ మార్కెట్లో మంగళవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:20 గంటలకు సెన్సెక్స్ 281.70 పాయింట్లు లేదా 0.35 శాతం లాభంతో 81,068.99 వద్ద, నిఫ్టీ 76.40 పాయింట్లు లేదా 0.31 శాతం లాభంతో 24,849.55 వద్ద ముందుకు సాగుతున్నాయి.
సెంచరీ ఎక్స్‌ట్రూషన్స్, SAL స్టీల్, షా అల్లాయ్స్, ప్రెసిషన్ కామ్‌షాఫ్ట్స్, మహాలక్ష్మి ఫాబ్రిక్ మిల్స్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో నిలిచాయి. MIC ఎలక్ట్రానిక్స్, సురానా టెలికాం అండ్ పవర్, డీపీ వైర్స్, మోస్చిప్ టెక్నాలజీస్, స్పేస్‌నెట్ ఎంటర్‌ప్రైజెస్ ఇండియా లిమిటెడ్ వంటివి నష్టాల జాబితాలో చేరాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)