ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం తగదు | - | Sakshi
Sakshi News home page

ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం తగదు

Dec 18 2025 7:44 AM | Updated on Dec 18 2025 7:44 AM

ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం తగదు

ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం తగదు

ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలను పీపీపీ విధానంలో ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం తగదు. ఈ విషయంగా వైఎస్సార్‌ సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కోటి సంతకాల పేరుతో తీసుకున్న నిర్ణయం అభినందనీయం. ఇందుకు విద్యార్థి లోకం స్వచ్ఛందంగా మద్దతు ఇస్తోంది.పక్క రాష్ట్రాల్లో తక్కువ మార్కులకు మెడికల్‌ సీటు దొరికే అవకాశాలు ఉండగా , మన రాష్ట్రంలోని విద్యార్థులు వారి కంటే మెరుగైన మార్కులు తెచ్చుకున్నా సీటు దక్కకుండా పోతుంది. పేద విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించాలనే కలను సాకారం చేసేలా చంద్రబాబు సర్కార్‌ తన నిర్ణయాన్ని పునరాలోచించాలి. సరైన నిర్ణయం తీసుకోవాలి. – గుత్తిరెడ్డి కార్తీక్‌రెడ్డి, విద్యార్థి, కడప

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement