జిల్లా ఫుట్‌బాల్ బాల,బాలికల జట్లు ఎంపిక
మదనపల్లె సిటీ : స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఉమ్మడి చిత్తూరు జిల్లా అండర్–14 బాల,బాలికల ఫుట్‌బాల్ జిల్లా జట్లు ఎంపిక చేశారు. జిల్లా నలుమూలల నుంచి సుమారు150 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ప్రతిభ కనబరిచిన వారిని ఎంపిక చేసినట్లు ఉమ్మడి చిత్తూరు జిఆ్ల ఎస్‌జీఎఫ్ సెక్రటరీ డాక్టర్ బాబు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఎస్‌జీఎఫ్ కార్యదర్శి నాగరాజు, సెలక్షన్ కమిటీ సభ్యులు శివశంకర్, దిలీప్‌కుమార్, మురళీదర్, ప్రసాద్, మహేంద్రనాయక్, కిరణ్‌కుమార్, పీడీలు దేవకమ్మ, అన్సర్‌బాషా, పార్థసారధి, అంజనప్ప, రుక్మిణి, భద్రయ్య, శ్రీనివాసులు పాల్గొన్నారు.
ఎంపికై న బాలురు :
జ్ఞాన మనోహర్, హుస్సేన్, రేహిత్, విజయ, జబీవుల్లా, శరత్‌చంద్ర, శశాంక్, లోహిత్‌నాయక్, పుస్కర్, గోవర్దన్, దీక్షిత్, వర్షిత్, సన్నీ, భానునాయక్, రాజ్‌రోహన్‌రెడ్డి, నాగచైతన్య, దీక్షిత్, డెన్నిబాఖాంవల్లి, స్డాండ్‌బైలుగా గౌతంరెడ్డి, సాయినాథ్, తరుణ్‌తేజ్,లక్ష్మినిరంజన్, గౌతమ్, చైత్రేష్.
ఎంపికై న బాలికలు : స్నేహలత,నేహారెడ్డి, ఏమియా, నిఖిల, గానవి, కస్తూ రి, మోక్షరెడ్డి, గ్రహిత, ముస్కాన్, నూరా, సఫానా,గాయిత్రి, ప్రత్యక్ష, హేమలత, ఐశ్వర్య, ఇంద్రజ, నందిని, గురవమ్మ,స్లాండ్‌బైలుగా శాలిని, సారా తేజశ్రీ, లిఖిత, రోషినిమిత్ర ఎంపికయ్యారు.


