మహానేత వైఎస్సార్‌ వర్ధంతి.. ఐదు వేల మందికి అన్నదానం..

YSRCP Leaders Offering Free Food In Vijayawada - Sakshi

విజయవాడ: మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా ఆయన అభిమానులు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దివంగత నేతను స్మరించుకుంటూ.. పలు కార్యక్రమాలను నిర్వహించారు.

విజయవాడలోని గొల్లపూడిలో వైఎస్సార్‌సీపీ నేతలు పెద్దఎత్తున అన్నదాన కార్యక్రమాన్నినిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే వసంత, సురేష్‌, ధూళిపాళ్ల శ్రీనాథ్‌, శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు. 

చదవండి: పేదల గుండె చప్పుడు మహానేత వైఎస్సార్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top