
( ఫైల్ ఫోటో )
సాక్షి,తాడేపల్లి: కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
ఆ ట్వీట్‌లో..‘గౌరవనీయులైన కేంద్ర హోం మంత్రి అమిత్ షా గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయనకు మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్షు కలగాలని కోరుకుంటున్నాను’అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.
Warmest birthday greetings to the Honorable Union Home Minister, Shri Amit Shah Ji. I wish him good health and a fulfilling long life.@AmitShah
— YS Jagan Mohan Reddy (@ysjagan) October 22, 2025