మళ్లీ ప్రేమలో పడిన బిగ్ బాస్ 14 ఫేమ్ : ఎంగేజ్‌మెంట్‌ పిక్స్‌ వైరల్‌ (ఫొటోలు) | Pavitra Punia gets engaged to a mystery man Photos | Sakshi
Sakshi News home page

మళ్లీ ప్రేమలో పడిన బిగ్ బాస్ 14 ఫేమ్ : ఎంగేజ్‌మెంట్‌ పిక్స్‌ వైరల్‌ (ఫొటోలు)

Oct 22 2025 3:26 PM | Updated on Oct 22 2025 4:50 PM

Pavitra Punia gets engaged to a mystery man Photos1
1/6

39 ఏళ్లకు మళ్లీ ప్రేమ​, బిగ్ బాస్ ఫేమ్, నటి రొమాంటిక్‌ ప్రపోజల్‌

Pavitra Punia gets engaged to a mystery man Photos2
2/6

బిగ్ బాస్ 14 ఫేమ్ 39 ఏళ్ల పవిత్రా పునియా మళ్లీ ప్రేమలో పడింది

Pavitra Punia gets engaged to a mystery man Photos3
3/6

నటుడు ఐజాజ్ ఖాన్‌తో విడిపోయిన తర్వాత, మిస్టరీ మేన్‌తో ఎంగేజ్‌మెంట్‌ చేసుకుంది. ‘‘ప్రేమలో పడిపోయా.. త్వరలో శ్రీమతిని కాబోతున్నా’’ అంటూ పునియా తన ఫ్యాన్స్‌ను విస్మయపర్చింది.

Pavitra Punia gets engaged to a mystery man Photos4
4/6

బిజినెస్‌ మేన్‌తో డేటింగ్‌లో ఉన్నానని ప్రకటించిన కొద్దిసేపటికే బీచ్‌లో ప్రపోజల్‌ ఫోటోలను షేర్‌ చేసింది. పవిత్రా పునియా తన భారీ వజ్రపు ఉంగరాన్నిచూపిస్తూ బీచ్‌సైడ్ ప్రపోజల్ ఫోటోలు పోస్ట్‌ చేసింది

Pavitra Punia gets engaged to a mystery man Photos5
5/6

నటి తన కాబోయే భర్త ముఖాన్ని స్పష్టంగా వెల్లడించపోయినప్పటికీ రొమాంటిక్‌ ఫోటోలు మాత్రంనెట్టింట సందడిగా మారాయి.

Pavitra Punia gets engaged to a mystery man Photos6
6/6

అమెరికాలో ఉంటునన్న ముంబైకి చెందిన వ్యాపారవేత్తతో ప్రేమలో ఉందని చాలా నెలలుగా డేటింగ్‌లో ఉన్నారట.

Advertisement

Advertisement
 
Advertisement

పోల్

Advertisement