రాయ్ లక్ష్మి టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా పరిచయం ఉన్న పేరు.
కాంచనమాల కెబుల్ టీవి అనే సినిమా ద్వారా పరిచయమై పాపులారిటీ సంపాదించుకుంది.
తెలుగు టీవీలో బిగ్గెస్ట్ రియాలిటీ షో 'బిగ్ బాస్ 8 గ్రాండ్ ఫినాలే రాయ్ లక్ష్మి డ్యాన్స్ పెర్ఫార్మన్స్ తో అదరగొట్టింది.
తాజాగా దీపావళి సందర్భంగా అందమైన చీర,ముస్తాబుతో ట్రెడిషనల్ లుక్‌లో ఆకర్షణీయంగా కనిపించింది.
ప్రతీ దీపావళి నిత్యనూతనంగా, కొత్త అనుభూతి ఇంటికి వచ్చినట్టు ఉంటుంది అంటూ ఫోటోలు పోస్ట్.
కొత్త బట్టలు, దివ్వెల వెలుగు, పూజ తరువాత వచ్చే నేతి దీపాల పరిమళం అద్బుతం అని కామెంట్.


