
దీపావళి పండుగ శోభతో కళ కళలాడిన శోభిత

పెళ్లి తరువాత జరుపుకుంటున్న తొలి దీపావళి వేల వైలెట్ రంగు కుర్తాలో సింపుల్‌గా బ్రైట్‌గా కనిపించింది భర్త నాగచైతన్యతో అందంగా కనిపించింది.

కళ్లు తిప్పుకోలేనంత మురిపెంగా భార్యను చూస్తుండిపోయిన చే

శోభిత, నాగ చైతన్య గత ఏడాది డిసెంబర్ 4న హైదరాబాద్‌లోని ఐకానిక్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో సాంప్రదాయ తెలుగు వేడుకలో వివాహం చేసుకున్నారు.

అంతముందు టాలీవుడ్ హీరోయిన్ సమంతాను ప్రేమించి పెళ్లాడి, ఆ తరువాత ఆమెతో విడిపోయిన సంగతి తెలిసిందే.





