రాష్ట్రపతికి వైఎస్‌ జగన్‌ జన్మదిన శుభాకాంక్షలు | YS Jagan Birthday Wishes To President Droupadi Murmu, Check Tweet Inside | Sakshi
Sakshi News home page

రాష్ట్రపతికి వైఎస్‌ జగన్‌ జన్మదిన శుభాకాంక్షలు

Jun 20 2025 9:41 AM | Updated on Jun 20 2025 12:38 PM

Ys Jagan Birthday Wishes To President Droupadi Murmu

సాక్షి, తాడేపల్లి: రాష్ట్రపతి ద్రౌపదిముర్ముకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ముర్ము ఆయురారోగ్యాలతో ఉండాలని.. దేశ సేవలో ఆమె మరింత ముందుకు సాగాలని, అందుకు అవసరమైన శక్తిని దేవుడు ప్రసాదించాలంటూ వైఎస్‌ జగన్‌ ట్వీట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement