గడ్కరీకి వైఎస్ జగన్‌ పుట్టినరోజు శుభాకాంక్షలు | YS Jagan Greets Nitin Gadkari On Birthday | Sakshi
Sakshi News home page

గడ్కరీకి వైఎస్ జగన్‌ పుట్టినరోజు శుభాకాంక్షలు

May 27 2025 1:03 PM | Updated on May 27 2025 1:52 PM

YS Jagan Greets Nitin Gadkari On Birthday

సాక్షి, గుంటూరు: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ట్వీట్‌ చేశారు. దేశానికి సేవ చేయటంలో మీకు మంచి ఆరోగ్యం, నిరంతర శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నా అంటూ వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement