విజయ్‌ దివస్‌: అమర జవాన్లకు వైఎస్‌ జగన్‌ నివాళులు | Vijay Diwas, YS Jagan Pays Tribute To Valiant Soldiers Who Fought The War Of 1971 | Sakshi
Sakshi News home page

విజయ్‌ దివస్‌: అమర జవాన్లకు వైఎస్‌ జగన్‌ నివాళులు

Dec 16 2025 12:33 PM | Updated on Dec 16 2025 1:04 PM

Vijay Diwas, YS Jagan Pays Tribute To Valiant Soldiers Who Fought The War Of 1971

సాక్షి, తాడేపల్లి: విజయ్‌ దివస్‌ సందర్భంగా అమరవీరులకు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. విజయ్‌దివస్‌ సందర్భంగా 1971 యుద్ధంలో దేశ విజయం కోసం ప్రాణాలు అర్పించిన సైనికుల వీరత్వానికి, త్యాగానికి గౌరవప్రధమైన నివాళి అర్పిస్తున్నాం. వారి సేవలు ఎప్పటికీ జ్ఞాపకంగా నిలుస్తాయి. రాబోయే తరాలకు వారు శాశ్వత ప్రేరణగా నిలుస్తారు అని ఎక్స్‌ఖాతాలో ట్వీట్‌ చేశారాయన.

 

Advertisement
 
Advertisement
Advertisement