టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 మార్నింగ్‌ న్యూస్‌ | Sakshi
Sakshi News home page

టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 మార్నింగ్‌ న్యూస్‌

Published Mon, May 30 2022 10:00 AM

Top10 Telugu Latest News Morning Headlines 30th May 2022 - Sakshi

1. AP: సామాజిక న్యాయం 'దశ దిశలా'.. 


రాష్ట్రంలో సామాజిక న్యాయం గురించి చెప్పడంకాదు.. చేసి చూపించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిది. 
► పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

2. Andhra Pradesh: మూడేళ్లలో సమూల మార్పు


మూడేళ్ల కిందట... సరిగ్గా ఇదే రోజు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొత్త చరిత్రను లిఖించే బాధ్యతను భుజాలకెత్తుకున్నారు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.
► పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

3. పుతిన్‌ బతికేది మరో మూడేళ్లే!.. తొలిసారి స్పందించిన రష్యా


రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఆరోగ్యంపై పాశ్చాత్య దేశాలు, రష్యా నిఘా మీడియాలు చేస్తున్న హడావిడి ఏమాత్రం తగ్గట్లేదు.
► పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

4. గుజరాత్‌ గుబాళింపు.. అరంగేట్రంలోనే విజేతగా నిలిచి


15 ఏళ్ల లీగ్‌ చరిత్రలో మరో కొత్త జట్టు ఖాతాలో ట్రోఫీ చేరింది. గత ఫైనల్‌ మ్యాచ్‌లకు భిన్నంగా పూర్తి ఏకపక్షంగా సాగిన పోరులో రాజస్తాన్‌ రాయల్స్‌ చేతులెత్తేసింది. 
► పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

5. కంగారుపెడుతున్న ‘కాంగో ఫీవర్‌’.. వైరస్‌కు నో వ్యాక్సిన్‌


కొత్త వైరస్‌లు మానవాళికి సవాల్లు విసురుతున్నాయి. ఇప్పటికే కరోనా, దాని కొత్త వేరియంట్లతో ప్రపంచవ్యాప‍్తంగా ఆందోళన చెందుతున్న ప్రజలను మంకీ ఫాక్స్‌
► పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

6. వివాదాలు-క్రిమినల్‌ కేసులు: నిర్లక్ష్యమే సిద్దూ ప్రాణం తీసిందా?


పంజాబ్‌ ర్యాప్‌ సింగర్‌, కాంగ్రెస్‌ నేత సిద్ధూ మూసే వాలా ఆదివారం ఉదయం ఘోర హత్యకు గురయ్యాడు.
► పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

7. కోవిడ్‌ వ్యథా చిత్రం.. బతుకు భారమై.. చదువుకు దూరమై..!


కోవిడ్‌ కొట్టిన దెబ్బకు వేలు, లక్షల మంది యువత పైచదువులను, భవిష్యత్తు ఆశలను వదిలేసుకుని ఉద్యోగం, ఉపాధి వేటలో పడుతోంది. 
► పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

8. ఆదాయపు పన్నును ఎలా లెక్కించాలో తెలుసా!

అవును, ప్రస్తుతం ఆదాయపు పన్ను లెక్కించే సాధనం అందుబాటులోకి వచ్చింది. కేంద్ర ప్రత్యక్ష ఆదాయపు పన్ను బోర్డ్‌ పోర్టల్‌లో ఇది ఉంటుంది. 
► పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

9. శెభాష్‌.. సీజన్‌ ఆరంభానికి ముందు సవాళ్లు..ఇప్పుడు కెప్టెన్‌గా అరుదైన రికార్డు!


అరంగేట్రంలోనే అదిరిపోయే ప్రదర్శనతో గుజరాత్‌ టైటాన్స్‌ ఐపీఎల్‌-2022 విజేతగా నిలిచింది.
► పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

10. పబ్బు..గబ్బు!


బంజారాహిల్స్‌లోని ఫుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌పై నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడితో వీటి కేంద్రంగా సాగుతున్న రేవ్‌ పార్టీలు బహిర్గతమయ్యాయి. 
► పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి 

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement