నందూస్‌ వరల్డ్‌ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది.. యూకేలో జైలు శిక్ష ఎన్నేళ్లంటే? | UK Visa Scam News, Nandus World Under Scanner In UK Visa Fraud Case, Jail Term Likely For Accused | Sakshi
Sakshi News home page

నందూస్‌ వరల్డ్‌ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది.. యూకేలో జైలు శిక్ష ఎన్నేళ్లంటే?

Jun 8 2026 10:58 AM | Updated on Jun 8 2026 12:42 PM

nandu's world Faces Growing Scrutiny in UK Visa Case

లండన్‌: యూకే వీసా కేసులో నందూస్‌ వరల్డ్‌ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. వీసా కేసులో బాధితులు ఒక్కొక్కరిగా వెలుగులోకి వస్తున్నారు. ఈక్రమంలో యూకే సొలిసిటర్‌ శ్రీనివాస్ సంచలన విషయాలు బయటపెట్టారు. నేరం రుజువైతే రమానందన, మధుకర్‌కు యూకేలో పదేళ్లు జైలు శిక్ష పడుతుంది. జైలు శిక్ష తర్వాత పాస్‌పోర్టు రద్దు చేసి ఇండియాకు పంపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement