పార్లమెంటులో కీలక బాధ్యతలు స్వీకరించిన ఎంపీ బాలశౌరి | MP Balashouri Take Charge As Parliamentary Sub Committee Chairman | Sakshi
Sakshi News home page

పార్లమెంటులో కీలక బాధ్యతలు స్వీకరించిన ఎంపీ బాలశౌరి

Oct 29 2020 7:33 PM | Updated on Oct 29 2020 7:45 PM

MP Balashouri Take Charge As Parliamentary Sub Committee Chairman - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంటు సబ్ ‌ఆర్డినేట్ లెజిస్లేషన్ కమిటీ చైర్మన్‌గా మచిలీపట్నం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ బాలశౌరి బాధ్యతలు స్వీకరించారు. పార్లమెంటు లోని అనెక్సీ భవన్‌లో గురువారం ఎంపీ బాలశౌరి ఆధ్వర్యంలో అధికారులు ఆర్‌సీ తివారి, రంగారాజన్ భేటీ అయ్యారు. లెజిస్లేషన్ కమిటీ చైర్మన్‌గా ఎన్నికైన బాలశౌరికి సాదర స్వాగతం పలికిన అధికారులు సమావేశ వివరాలను తెలిపారు. చదవండి: మ‌రోసారి స‌త్తాచాటిన ఏపీ పోలీస్ శాఖ

Advertisement
 
Advertisement
Advertisement