హైదరాబాద్‌-తిరుపతి వందే భారత్‌లో సాంకేతిక లోపం.. నిలిచిపోయిన రైలు | Hyderabad-Tirupati vande Bharat Express Technical Issue | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌-తిరుపతి వందే భారత్‌లో సాంకేతిక లోపం.. నిలిచిపోయిన రైలు

Jun 13 2025 1:20 PM | Updated on Jun 13 2025 2:51 PM

Hyderabad-Tirupati vande Bharat Express Technical Issue

సాక్షి, నెల్లూరు: హైదరాబాద్‌-తిరుపతి వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో, వందే భారత్‌ రైలు నెల్లూరులో నిలిచిపోయింది. వందే భారత్‌ రైలులో సాంకేతిక సమస్య కారణంగా దాదాపు 30 నిమిషాల పాటు నిలిపిపోయింది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. 
 

Advertisement
 
Advertisement
Advertisement