అక్రమ క్వారీలపై మైనింగ్‌శాఖ దాడులు  | Department of Mining attacks on illegal quarries | Sakshi
Sakshi News home page

అక్రమ క్వారీలపై మైనింగ్‌శాఖ దాడులు 

Jan 20 2022 3:44 AM | Updated on Jan 20 2022 3:44 AM

Department of Mining attacks on illegal quarries - Sakshi

పలమనేరు: కుప్పం నియోజకవర్గం గుడుపల్లె మండలంలో అక్రమంగా నిర్వహిస్తున్న క్వారీలపై మైనింగ్‌శాఖ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. వారం రోజులుగా మూడు ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపట్టిన అధికారులు బుధవారం రూ.50లక్షల విలువైన 164 గ్రానైట్‌ దిమ్మెలను సీజ్‌ చేశారు. ఒక కంప్రెషర్‌ వాహనాన్ని స్వాధీనం చేసుకుని గుడుపల్లె పోలీసులకు అప్పగించారు. భూగర్భగనుల శాఖ డైరెక్టర్‌ వెంకటరెడ్డి ఆదేశాల మేరకు దాడులు నిర్వహిస్తున్నట్లు మైనింగ్‌ ఏడీ వేణుగోపాల్‌ తెలిపారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement