ఎస్సీ, ఎస్టీ గృహాలపై ఉచిత సోలార్ యూనిట్ల ఏర్పాటు పనులు ఆగస్టులోపు 100 శాతం పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటాం. జిల్లాలో ఐదుగురు కాంట్రాక్టర్లు సోలార్ పనులు చేస్తున్నారు. వారితో ఇప్పటికే ప్రత్యేకంగా సమావేశమయ్యాం. అనుకున్న లక్ష్యాలను ఎట్టి పరిస్థితుల్లోను పూర్తి చేస్తాం. కొన్ని నియోజకవర్గాల్లో పనులు సాగడం లేదన్న మాట వాస్తవమే. అక్కడ కాంట్రాక్టర్లతో చర్చించి పనులు వేగవంతం చేయాలని ఆదేశించాం.
– శేషాద్రి శేఖర్,
విద్యుత్‌శాఖ ఎస్‌ఈ, అనంతపురం


