రైతులకు పరిహారం అందించాలి | - | Sakshi
Sakshi News home page

రైతులకు పరిహారం అందించాలి

May 15 2026 10:20 AM | Updated on May 15 2026 10:20 AM

అప్పర్‌ పెన్నార్‌ కాలువ రైతులకు సంభందించి కాలువ ప్రారంభించి యేళ్లు గడుస్తున్నా ఇంత వరకు చాలా మంది రైతులకు భూ పరిహారం అందలేదు. ఉరవకొండ నియోజకవర్గంలోని రైతులకు ఇచ్చారు. రాప్తాడు నియోజకవర్గంలోని రైతులకు పరిహారం అందించడంలో ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తోంది.న్న భూమిలో కాలువ తవ్వి పరిహారం అందించకుంటే కుటుంబ పోషణ ఎలా సాగుతుంది. సత్యసాయి జిల్లాకు వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులకు పరిహారం పెంచి అందిస్తామని ప్రకటించాలి.

– చిరుతల మల్లికార్జున,

సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి

Advertisement
 
Advertisement
Advertisement