
అక్రమంగా కేసు కట్టారు
కడదరకుంట రెవెన్యూ పొలం సర్వే నంబర్లు 122,123,124లో మాకు వ్యవసాయ భూమి ఉంది. భూమిలోకి వెళ్లేందుకు ఉన్న రస్తాని టీడీపీ నాయకులు వడ్డే ఆంజనేయులు ఆక్రమించాడు. దీనిపై మేము రెవెన్యూ అధికారులను ఆశ్రయిస్తే రికార్డులు పరిశీలించి రస్తా ఉందని వారు తేల్చారు. 2023లో ఉపాధి హామీ పథకం ద్వారా రోడ్డు పనులు కూడా చేశారు. అయినా, అవతలి పక్షం వారి ఫిర్యాదుతో సీఐ రాజు నాపైనే కేసు కట్టి వేధిస్తున్నారు.
– కురుబ రామచంద్ర, కడదరకుంట,
కూడేరు మండలం