చట్ట సభల్లోకి మహిళలు రావాలి.. | - | Sakshi
Sakshi News home page

చట్ట సభల్లోకి మహిళలు రావాలి..

Mar 8 2026 7:39 AM | Updated on Mar 8 2026 7:39 AM

క ఇంటిలో మహిళ చదువుకుని ఉద్యోగం చేస్తే.. ఆ కుటుంబానికి ఆర్థిక స్థిరత్వం, మెరుగైన జీవన ప్రమాణాలు, పిల్లలకు మంచి భవిష్యత్తు లభిస్తాయి. మహిళలందరూ విద్యావంతులుగా మరింతగా ఎదగాలి. అక్షరాస్యత శాతం పెరగాలి. మహిళ పట్ల ఉన్న చులకన భావంపోవాలి. వారి చదువుపట్ల తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకూడదు. అప్పుడే సీ్త్ర ఎదుగుదల సాధ్యమవుతుంది. చట్టసభల్లోకి వచ్చేలా మహిళల రిజర్వేషన్‌ పెంచాలి. రాజకీయాల్లో కూడా మహిళలు రాణించాలి.జిల్లా వ్యాప్తంగా మహిళలందరికీ ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. – వరుదు కళ్యాణి, ఎమ్మెల్సీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement