విశాఖ–చర్లపల్లి మధ్య ప్రత్యేక రైలు | - | Sakshi
Sakshi News home page

విశాఖ–చర్లపల్లి మధ్య ప్రత్యేక రైలు

Jan 7 2026 7:38 AM | Updated on Jan 7 2026 7:38 AM

విశాఖ

విశాఖ–చర్లపల్లి మధ్య ప్రత్యేక రైలు

రోడ్డుప్రమాదంలో వ్యక్తి మృతి

నక్కపల్లి: జాతీయరహదారిపై ఒడ్డిమెట్ట సమీపంలో సోమవా రం రాత్రి జరిగిన రోడ్డుప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఎస్‌ఐ సన్నిబాబు తెలిపిన వివరాలప్రకారం మండలంలో దేవవరం శివారు ఒడ్డిమెట్ట గ్రామానికి చెందిన పెట్ల గణపతి(52) దేవవరం నుంచి ఒడ్డిమెట్టకు నడిచి వెళ్తుండగా చినరామభద్రపురం, ఒడ్డిమెట్ట మధ్యలో నక్కపల్లినుంచి తునివైపు వెళ్తున్న వ్యాన్‌ ఢీకొంది. ఈ ప్రమాదంలో గణపతి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. డ్రైవర్‌ అజాగ్రత్తగా వాహనాన్ని నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగింది.మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

విశాఖ–చర్లపల్లి మధ్య ప్రత్యేక రైలు 1
1/1

విశాఖ–చర్లపల్లి మధ్య ప్రత్యేక రైలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement