విశాఖ– అరకు కార్వాన్‌ వాహనం రెడీ | - | Sakshi
Sakshi News home page

విశాఖ– అరకు కార్వాన్‌ వాహనం రెడీ

Sep 30 2025 8:11 AM | Updated on Sep 30 2025 8:11 AM

విశాఖ– అరకు కార్వాన్‌ వాహనం రెడీ

విశాఖ– అరకు కార్వాన్‌ వాహనం రెడీ

● వసతులను పరిశీలించిన విశాఖ కలెక్టర్‌

● వసతులను పరిశీలించిన విశాఖ కలెక్టర్‌

మహారాణిపేట(విశాఖ): పర్యాటక శాఖ ఆధ్వర్యంలో విశాఖ నుంచి అరకు వరకు ప్రత్యేక ప్యాకేజీ రూపంలో నడపనున్న కార్వాన్‌ వాహనాన్ని విశాఖ కలెక్టర్‌ ఎం.ఎన్‌. హరేందిర ప్రసాద్‌, జాయింట్‌ కలెక్టర్‌ కె.మయూర్‌ అశోక్‌ సోమవారం కలెక్టరేట్‌ వద్ద పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా పర్యాటకశా ఖ ఆర్‌డీ కల్యాణి, జిల్లా పర్యాటక శాఖ అధికారిణి జె.మాధవి, డివిజనల్‌ మేనేజర్‌ జగదీష్‌ కలిసి కలెక్టర్‌కు కార్వాన్‌ వాహనం ప్రత్యేకతలను వివరించా రు. ఈ ప్రత్యేక వాహనాన్ని త్వరలోనే లాంఛనంగా ప్రారంభించి, పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement