
‘పోలవరం’ రైతులకు ప్రత్యామ్నాయ భూములు
మిగతా II పేజీలో
● భూసేకరణ ప్రక్రియ వేగవంతం
● కలెక్టర్ దినేష్‌కుమార్
సాక్షి,పాడేరు: పోలవరం ప్రాజెక్ట్‌లో భూములు కోల్పోయిన రైతులు, గిరిజనులకు ప్రత్యామ్నాయ భూములు ఇవ్వాల్సిందేనని కలెక్టర్ ఏఎస్ దినేష్‌కుమార్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ నుంచి రంపచోడవరం, చింతూరు డివిజన్ అధికారులు, తహసీల్దార్లు, పోలవరం ప్రాజెక్ట్ పరిపాలనాధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూసేకరణ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలన్నారు.ఎలాంటి సమస్యలు ఉత్పన్నమైన పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, పునరావాస