
మహిళల ఆరోగ్యంతోనే మెరుగైన సమాజం
మిగతా 10వ పేజీలో
ముంచంగిపుట్టు: మహిళల అరోగ్యంతోనే మెరుగైన సమాజం సాధ్యమని డీఎంహెచ్‌వో విశ్వేశ్వరనాయుడు అన్నారు. మండలంలోని కిలగాడ పీహెచ్‌సీలో స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో 125 మంది మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించి, మందులు పంపిణీ చేసారు. అంగన్‌వాడీ సిబ్బంది ఏర్పాటుచేసిన పోషకాహార వంటకాలు, స్టాళ్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భిణులు ఆస్పత్రిలోనే ప్రసవాలు చేసుకోవాలని సూచించారు. రక్తహీనత ఉన్న మహిళల పట్ల ప్రత్యేక దృష్టి సారించామన్నారు. వారికి నిరంతర వైద్య సేవలు అందిస్తామన్నారు. ఎంపీపీ సీతమ్మ, సర్పంచ్ శివశంకర్, కిలగాడ వైద్యాధికారి శిరీష, సీహెచ్‌వో జే.శౌరి,ఆరోగ్య విస్తరణ
డీఎంహెచ్‌వో విశ్వేశ్వరనాయుడు

మహిళల ఆరోగ్యంతోనే మెరుగైన సమాజం