విద్యార్థులకు పీవో అభినందన
ఉట్నూర్‌రూరల్: సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ది వ్యాంగ విద్యార్థులకు నిర్వహించిన రాష్ట్ర స్థా యి క్రీడల్లో ఉట్నూర్ వికాసం పాఠశాల ప్రతిభ కనబరచి వివిధ విభాగాల్లో 25 బహుమతులు సాధించింది. దీంతో ఉట్నూర్ ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్ హర్షం వ్యక్తం చేస్తూ వి ద్యార్థులను అభినందించారు. ఆయన మాట్లా డుతూ.. భవిష్యత్‌లోనూ మరెన్నో విజయాలు సాధించాలని అకాంక్షించారు. దివ్యాంగ విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించగలరని ఈ విజ యంతో మరోసారి నిరూపితమైందని పేర్కొన్నారు. విజయానికి కృషి చేసిన పాఠశాల ప్రిన్సిపాల్ వికాస్, పీడీ జల్పత్, కోచ్ అశోక్, ఉపాధ్యాయులను అభినందించారు.


