
మద్యం షాపులకు భారీగా దరఖాస్తులు
ఆదిలాబాద్‌టౌన్: మద్యం షాపుల దరఖాస్తు ప్రక్రి య కొనసాగుతుంది. ఇందులో భాగంగా శుక్రవారం 221 టెండర్లు దాఖలయ్యాయి. ఇందులో ఆదిలాబాద్ స్టేషన్ పరిధిలో 122, ఇచ్చోడ స్టేషన్ పరిధిలో 60, ఉట్నూర్ స్టేషన్ పరిధిలో 39 వచ్చి నట్లు జిల్లా ఎకై ్సజ్ అధికారి హిమశ్రీ, ఆది లాబాద్ ఎకై ్సజ్ సీఐ విజేందర్ తెలిపారు. ఇప్పటివరకు ఆదిలాబాద్ స్టేషన్ పరిధిలో 216, ఇచ్చోడ స్టేషన్ పరిధిలో 99, ఉట్నూర్ స్టేషన్ పరిధిలో 75 కలిపి మొత్తం 391 దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు. కాగా శనివారంతో దరఖాస్తు ప్రక్రియ ముగియనుంది. ఈనెల 23న లక్కీడ్రా ద్వారా ఎంపిక ప్రక్రి య నిర్వహించనున్నానరు. షాపులు దక్కించుకున్న వారు డిసెంబర్ 1 నుంచి కొత్త వైన్స్‌షాపులను ప్రారంభించనున్నారు.