breaking news
	
		
	
  siege Chiranjeevi House
- 
  
    
                
      చిరంజీవి నివాసం ముట్టడికి యత్నం
 - 
      
                    
చిరంజీవి నివాసం ముట్టడికి యత్నం

 హైదరాబాద్ : కేంద్రమంత్రి చిరంజీవి నివాసాన్ని ముట్టడించేందుకు విశాలాంధ్ర మహాసభ ప్రతినిధులు శనివారం యత్నించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా చిరంజీవి రాజీనామా చేయాలంటూ విశాలాంధ్ర మహాసభ ప్రతినిధులు .... ఆయన ఇంటి ఎదుట బైఠాయించి ఆందోళనకు తెలిపారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వాళ్లు చిరంజీవి ఇంట్లోకి దూసుకు వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనకారులను అక్కడ నుంచి తరలించారు. 


