breaking news
navaneetha seva
-
తిరుమల పవిత్రతను పెంచిన YS జగన్
-
వెంకటేశ్వరుడికి నవనీత సేవ
విజయనగరం: విజయనగరం పట్టణంలోని టీటీడీ కల్యాణ మండపం ఆవరణలో ఉన్న శ్రీ వెంకటేశ్వస్వామి ఆలయంలో స్వామి వారికి మంగళవారం నవనీత సేవ నిర్వహించారు. అర్చకులు పీవీ నరసింహాచార్యులు వెన్నతో స్వామి వారికి అలంకారం చేశారు. దీన్ని చూసేందుకు అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి వచ్చారు. మరోవైపు మూడు లాంతర్ల సెంటర్లోని పైడితల్లి అమ్మవారికి ద్రాక్ష పండ్లతో మంగళవారం ప్రత్యేక సేవ చేశారు. ఈవో భానురాజ ఆధ్వర్యంలో అర్చుకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.


