breaking news
IFFI 2014
-
45వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం
-
ఒకే వేదికపై సూపర్స్టార్లు కలిసేవేళ!
న్యూఢిల్లీ: భారతీయ సినిమా పరిశ్రమలో బిగ్గెస్ట్ సూపర్ స్టార్లు అమితాబ్ బచ్చన్, రజనీకాంత్ ఒకే వేదికను పంచుకోబోతున్నారు. ఈ నెల 20న గోవాలో జరిగే 45వ భారత్ అంతర్జాతీయ సినిమా పండుగ(ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా-2014)లో పాల్గొంటారు. అమితాబ్ బచ్చన్ ముఖ్య అతిథిగా పాల్గొంటారని కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ చెప్పారు. చలన చిత్ర ప్రముఖులకు ఇచ్చే ప్రత్యేక సెంటెనరీ అవార్డు ఈ ఏడాది రజనీకాంత్‌కు ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు. **