-
ఇండస్ట్రీకి కొత్త హీరోయిన్.. స్టార్ హీరో సినిమాతో ఎంట్రీ!
కోలీవుడ్లోకి కొత్త హీరోయిన్ వచ్చేసింది. తృప్తి రవీంద్ర (Trupti Ravindra) ప్రధాన పాత్రలో నటించిన శక్తి తిరుమగన్ (భద్రకాళి) చిత్రం సెప్టెంబర్ 19న విడుదల కానుంది..
-
స్వల్ప నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే సోమవారం స్వల్ప నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:43 సమయానికి నిఫ్టీ(Nifty) 22 పాయింట్లు తగ్గి 25,092కు చేరింది. సెన్సెక్స్(Sensex) 31 పాయింట్లు నష్టపోయి 81,869 వద్ద ట్రేడవుతోంది.
Mon, Sep 15 2025 09:45 AM -
‘ఆ పప్పులు ఉడకవు.. శభాష్ భారత్’
రష్యా చమురు, ఆయుధ కొనుగోళ్ల విషయంలో భారత్‌పై ట్రంప్ కోపం ఇంకా చల్లారినట్లు కనిపించడం లేదు. ఈ క్రమంలో ఈయూ, జీ7, నాటో సహా పలు దేశాలపైనా ఆయన ఒత్తిడి చేస్తుండడం చూస్తున్నాం.
Mon, Sep 15 2025 09:35 AM -
Mumbai: హఠాత్తుగా ఆగిన మోనో రైలు.. ప్రయాణికులు బెంబేలు
ముంబై: మహానగరం ముంబైలో సోమవారం ఉదయం మోనోరైలు కాసేపు ప్రయాణికులను భయపెట్టింది. వడాలా ప్రాంతంలో మోనోరైలు రైలు అకస్మాత్తుగా ఆగిపోయింది. దీంతో రైలులోని ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు.
Mon, Sep 15 2025 09:31 AM -
ఎమ్మీ అవార్డ్స్- 2025 విన్నర్స్.. తొలిసారి రెండు రికార్డ్స్
సినీరంగంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఎమ్మీ అవార్డ్స్- 2025 వేడుక లాస్ ఏంజిల్స్(యూఎస్)లోని పికాక్ థియేటర్లో జరిగింది. తాజాగా జరిగిన 76వ ఎమ్మీ అవార్డుల వేడుకలో రెండు రికార్డ్స్ నమోదు అయ్యాయి. హాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు.
Mon, Sep 15 2025 09:30 AM -
పాక్ జట్టుకు ఘోర అవమానం!?.. అలాంటివాళ్లకు గంభీర్ కరెక్ట్!
ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నమెంట్లో టీమిండియా వరుసగా రెండో విజయం నమోదు చేసింది. తొలి మ్యాచ్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ను ఓడించిన సూర్య సేన..
Mon, Sep 15 2025 09:26 AM -
జార్ఖండ్: మావోయిస్టులకు ఎదురుదెబ్బ.. మరో అగ్రనేత మృతి
హజరీబాగ్: జార్ఖండ్‌లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. భారీ ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. హజరీబాగ్ జిల్లాలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.
Mon, Sep 15 2025 09:24 AM -
నేడు ట్రిపుల్ ఆర్ భూ నిర్వాసితుల ధర్నా
పూడూరు: ట్రిపుల్ ఆర్ అలైన్‌మెంట్‌ను మార్చి రైతులను ఇబ్బందులపాలు చేయడం సరికాదని పీఏసీఎస్ చైర్మన్ పట్లోళ్ల నర్సింహారెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. కొంతమంది ప్రయోజనం కోసం పాత అలైన్‌మెంట్‌ను మార్చారని ఆరోపించారు.
Mon, Sep 15 2025 09:22 AM -
పెసరకు కలిసిరాని కాలం
● భారీ వర్షాలతో తగ్గిన దిగుబడులు
● ధర లేక నష్టపోతున్న రైతన్న
Mon, Sep 15 2025 09:22 AM -
నారాయణపూర్‌లో తాగునీటి ఎద్డడి
పట్టించుకోని పంచాయతీ అధికారులు
Mon, Sep 15 2025 09:22 AM -
నేరాల నియంత్రణలో ‘సీసీ’లు కీలకం
మీర్‌పేట: ప్రతిఒక్కరూ తమ వీధిలో, ఇంటి ఎదుట సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని మీర్‌పేట ఇన్స్పెక్టర్ శంకర్‌నాయక్ సూచించారు. మీర్‌పేట డీఎల్ఆర్ఎల్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆదివారం సీఐ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
Mon, Sep 15 2025 09:22 AM -
" />
జాగ్రత్తలు పాటించాలి
కొడంగల్ ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నాం. ఇక్కడ ఆపరేషన్లు కూడా చేస్తున్నాం. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. వ్యాధులు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ప్రభుత్వాసుపత్రికి రావాలి.
Mon, Sep 15 2025 09:22 AM -
పొగ వెలువడి.. శ్వాస కొరవడి
పహాడీషరీఫ్: అక్రమంగా కొనసాగుతున్న సీసం బట్టీలతో జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలో ప్రజారోగ్యానికి ముప్పు పొంచి ఉంది. జల్పల్లి పార్ధివాడ, శ్రీరాం కాలనీలలో ఎలాంటి అనుమతులు లేకుండా సీసం బట్టీలు (పాత బ్యాటరీల నుంచి సీసం కరిగించడం) యథేచ్ఛగా కొనసాగుతున్నాయి.
Mon, Sep 15 2025 09:22 AM -
" />
పైపులైన్‌కు మరమ్మతులు
ధారూరు: ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యపై అధికారులు చర్యలు చేపట్టారు. ‘పల్లెల్లో తాగునీటి ఎద్దడి’ అనే శీర్షికతో ఆదివారం సాక్షి దినపత్రికలో పచురితమైన వార్తకు మండలంలోని మున్నూరుసోమారం గ్రామ పంచాయతీ ప్రత్యేకాధికారి శ్రీనివాస్‌రెడ్డి స్పందించారు.
Mon, Sep 15 2025 09:22 AM -
హనీట్రాప్ కలకలం
యోగాశ్రమం నిర్వాహకుడికి ఇద్దరు మహిళల వలపువల● రహస్య వీడియోలతో బెదిరింపులు
● పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు
● పక్కా ప్లాన్‌తో అరెస్టు
● స్థానికంగా చర్చనీయాంశం
Mon, Sep 15 2025 09:22 AM -
150 కిలోల నల్లబెల్లం పట్టివేత
ఆమనగల్లు: నాటుసారా తయారీ కోసం అక్రమంగా తరలిస్తున్న నల్లబెల్లం, పటికలను స్వాధీనం చేసుకుని ఒక మహిళను ఆమనగల్లు ఎకై ్సజ్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.
Mon, Sep 15 2025 09:22 AM -
స్థాయి పెంచి.. సేవలు పంచి
● కొడంగల్ ప్రభుత్వాసుపత్రిలో మరిన్ని వైద్య పరీక్షలు
● 24 గంటలు అందుబాటులో సిబ్బంది
Mon, Sep 15 2025 09:22 AM -
కూరగాయలు కొనేందుకు వెళ్తూ..
చేవెళ్ల: కూరగాయలు కొనేందుకని బైక్‌పై వెళ్లిన ఓ వ్యక్తిని లారీ రూపంలో మృత్యువు కబళించింది. ఈ సంఘటన చేవెళ్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
Mon, Sep 15 2025 09:22 AM -
యూరియా పంపిణీ చేయండి
తాండూరు రూరల్: చేతికి వచ్చిన పంటలు పాడవుతున్నాయని, ఇప్పటికై నా యూరియా అందుబాటులో ఉంచాలని పెద్దేముల్ మండలం బాయిమీది తండావాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం వారు స్థానికంగా మాట్లాడుతూ..
Mon, Sep 15 2025 09:22 AM -
ఎర్రరాయితో మెథడిస్టు చర్చి..
ఎర్ర రాయితో అద్భుతంగా నిర్మించిన
మెథడిస్టు సెంట్రల్ చర్చి
Mon, Sep 15 2025 09:21 AM -
పటిష్ట్టతకు అద్దం రంగంపేట కోట
కోట ముఖ ద్వారం
Mon, Sep 15 2025 09:21 AM -
జాతీయ భావాన్ని పెంపొందించుకోవాలి
జహీరాబాద్: విద్యార్థులు జాతీయ భావాన్ని పెంపొందించుకుని దేశ భక్తులుగా ఉండాలని ఏబీవీపీ మెదక్ విభాగ్ సంఘటన మంత్రి బోడ లక్ష్మణ్ అన్నారు. ఆదివారం పట్టణంలోని సిద్ధార్థ పాఠశాలలో రెండు రోజుల శిక్షణ, వర్గ ముగింపు సమావేశంలో పాల్గొని మాట్లాడారు.
Mon, Sep 15 2025 09:21 AM -
ఇందిరమ్మ.. మరింత వేగవంతం
మెదక్ కలెక్టరేట్: నిరుపేద ప్రజలకు సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని చేపట్టింది. ఎంపిక చేసిన లబ్ధిదారుల్లో 90 శాతం నిరుపేదలే కావడంతో డబ్బులు లేక పనులు ప్రారంభించలేదు.
Mon, Sep 15 2025 09:21 AM -
నిలువెత్తు సాక్ష్యాలు
నాటి ప్రతిభకు● చెక్కుచెదరని కట్టడాలు
● కళాత్మకతకు, చరిత్రకు తార్కాణం
Mon, Sep 15 2025 09:21 AM -
" />
పేకాటరాయుళ్ల అరెస్ట్
కంగ్టి(నారాయణఖేడ్): పేకాట ఆడుతున్న ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. సీఐ వెంకట్‌రెడ్డి, ఎస్ఐ దుర్గారెడ్డి వివరాల ప్రకారం... మండల కేంద్రంలోని శివారులో ఆదివారం పంట చేన్లలో పేకాట ఆడుతున్న ఏడుగురు జూదరులను పట్టుకొని వారి వద్ద నుంచి రూ.
Mon, Sep 15 2025 09:21 AM

Mon, Sep 15 2025 09:53 AM -