-
రో-కో ఫ్యాన్స్‌కు గ్రేట్ న్యూస్
టీమిండియా బ్యాటింగ్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లికు సంబంధించి బిగ్ న్యూస్ అందుతుంది. గత కొద్ది రోజులుగా ఈ ఇద్దరి కెరీర్ భవితవ్యంపై రకరకాల ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో.. టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాంషు కోటక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
-
లాయర్‌తో వివాహేతర సంబంధం! భర్తను సర్వం దోచేసి..
గుంటూరు రూరల్: భార్య వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ తనపై, తన కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు బనాయిస్తూ, తనను జైలుకు పంపి, ఇబ్బందులకు గురిచేస్తోందనే మానసిక వేదనకు గురై వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మ
Wed, Jan 14 2026 11:59 AM -
ఒక్క సీన్‌తో వైరల్.. 'టాక్సిక్' బ్యూటీ ఇన్‌స్టా డిలీట్
కన్నడ స్టార్ హీరో యశ్ కొత్త సినిమా టాక్సిక్ టీజర్ పాన్ ఇండియా రేంజ్లో హీట్ పెంచుతుంది. టీజర్లో ఉన్న ఇంటిమేట్ సీన్‌పై మహిళా సంఘాలు తీవ్రమైన అభ్యంతరం తెలిపాయి.
Wed, Jan 14 2026 11:49 AM -
భారత రెవెన్యూ వ్యవస్థలో ఆర్థిక సైనికులు
సాధారణంగా దేశ రక్షణ అనగానే మనకు సరిహద్దుల్లో పహారా కాసే సైనికులు గుర్తుకు వస్తారు. కానీ, ఆయుధాలు పట్టుకోకుండా, దేశ ఆర్థిక సరిహద్దులను కాపాడుతూ దేశాభివృద్ధికి అవసరమైన నిధులను సమీకరించే కొందరు సైనికులు మన మధ్యే ఉన్నారు. వారే కస్టమ్స్ అధికారులు, జీఎస్టీ ఇన్స్పెక్టర్లు.
Wed, Jan 14 2026 11:39 AM -
ఏపీలో సీజ్ ద కైట్!
పతంగులకు కట్టిన దారం.. ప్రాణాలు తీస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో చైనీస్ మాంజా ప్రమాదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే.. పలువురి ప్రాణాలు బలిగొందీ భూతం. ఈ పండుగ సీజన్లోనే ఇరు చోట్ల చైనీస్ మాంజా ధాటికి పదుల సంఖ్యలో గాయాలపాలయ్యారు.
Wed, Jan 14 2026 11:31 AM -
టారిఫ్‌ల ఎఫెక్ట్.. కోర్టు తీర్పుపై ట్రంప్‌నకు టెన్షన్!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు టెన్షన్ మొదలైంది. ట్రంప్ అమలు చేసిన టారిఫ్ విధానాలపై అక్కడి సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పు ఇవ్వనుంది. మరోవైపు..
Wed, Jan 14 2026 11:28 AM -
‘హమాస్’లో తీవ్ర ఉత్కంఠ.. కొత్త నేత కోసం..
గాజా/కైరో: గత రెండేళ్లుగా ఇజ్రాయెల్‌తో సాగుతున్న యుద్ధం, అగ్ర నాయకత్వ లేమి మధ్య పాలస్తీనా సాయుధ పోరాట సంస్థ ‘హమాస్’ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Wed, Jan 14 2026 11:28 AM -
మహిళల పట్ల అసభ్య ప్రవర్తన.. వివాదాల్లో చిక్కుకున్న అంతర్జాతీయ క్రికెటర్లు వీరే..!
క్రీడల్లో ఆన్ ఫీల్డ్ ప్రదర్శన ఎంత ముఖ్యమో, ఆఫ్ ద ఫీల్డ్ ప్రవర్తన కూడా అంతే కీలకం. రెండిటిలో ఏది సరిగ్గా లేకపోయినా, ఆటగాళ్ల కెరీర్లు అర్దంతరంగా ముగిసిపోతాయి.
Wed, Jan 14 2026 11:27 AM -
బుధవారం శ్రీ 14 శ్రీ జనవరి శ్రీ 2026
కందుకూరు: సాధారణంగా ఎడారి దేశాల్లో మాత్రమే పండే ఖర్జూర పంటను యూట్యూబ్‌లో చూసిన ప్రభుత్వ ఉద్యోగి ఎమ్మిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి సరస్వతిగూడలోని తన వ్యవసాయ పొలం ఏడు ఎకరాల్లో పండిస్తున్నాడు. అచ్చంపేటలోని మరో పదెకరాల విస్తీర్ణంలో సాగు చేసి విజయం సాధించాడు.
Wed, Jan 14 2026 11:26 AM -
‘రంగారెడ్డి’ని ముక్కలు చేశారు
అనంతగిరి: జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలను బీఆర్ఎస్ కై వసం చేసుకుంటుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
Wed, Jan 14 2026 11:26 AM -
దెబ్బడగూడలో అవకాడో..
కందుకూరు: విదేశాల్లో మాత్రమే పండి అధిక డిమాండ్ ఉన్న పంటల్లో అవకాడో ఒకటి. ఆ పంటను మండలంలోని దెబ్బడగూడకు చెందిన యువకుడు జైపాల్‌నాయక్ సాగు చేసి శభాష్ అనిపించుకున్నాడు. యూకేలో ఎంబీఏ పూర్తిచేసి ఇండియాకు తొరిగొచ్చాడు.
Wed, Jan 14 2026 11:26 AM -
" />
● గ్యాక్ ప్రూట్.. కొత్త రూటు
తుక్కుగూడ: మంఖాల్ డివిజన్ పరిధిలోని ఇమామ్గూడకు చెందిన బాకారం బుచ్చిరెడ్డి తనకున్న భూమిలో వియత్నాంకు చెందిన గ్యాక్ ప్రూట్‌ను సాగు చేస్తున్నాడు. నారును ఏపీలోని పోలవరం ప్రాంతం నుంచి తీసుకువచ్చాడు. ఎకరంలో సుమారు రూ.9 లక్షలు ఖర్చు చేసి 210 మొక్కలు నాటాడు.
Wed, Jan 14 2026 11:26 AM -
" />
● ఆపిల్.. వెల్
కందుకూరు: ఎక్కడో హిమాచల్‌ప్రదేశ్, జమ్మూకశ్మీర్ ప్రాంతాల్లో పండే ఆపిల్ పంటను మన దగ్గర సాగు చేపట్టారు. నిత్యం హోమాలు, పూజలు జరిగే పులిమామిడి శ్రీనిఖిల్ చేతనా కేంద్రంలో నిర్వాహకులు 2021 సంవత్సరంలో ఆశ్రమం అవసరాల కోసం ఆపిల్ పంటను సాగు చేశారు.
Wed, Jan 14 2026 11:26 AM -
రేషన్ దుకాణాల్లో ప్రధాని ఫొటో పెట్టాలి
బీజేపీ సాంస్కృతిక శాఖ జిల్లా కో–కన్వీనర్ నరేందర్‌రెడ్డిWed, Jan 14 2026 11:26 AM -
750 మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం
మున్సిపల్ ఎన్నికలలో ఓటర్లకు ఇబ్బందులు తలెత్తకుండా పోలింగ్ కేంద్రాలలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని తాండూరు మున్సిపల్ కమిషనర్ యాదగిరి అన్నారు. మంగళవారం ఆయన మున్సిపల్ పరిధిలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు.
Wed, Jan 14 2026 11:26 AM -
కుల అసమానతలను నిర్మూలించాలి
కొత్తూరు: సమాజంలో రోజురోజుకు పెరుగుతున్న కుల అసమానతలను తగ్గించాలని కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి జిల్లా కన్వీనర్ మోహనకృష్ణ అన్నారు.
Wed, Jan 14 2026 11:26 AM -
బ్యాలెట్‌తోనే మున్సిపల్ ఎలక్షన్స్
● తాండూరులో 36 వార్డులకు
117 పోలింగ్ కేంద్రాలు
● నాలుగు రోజుల్లో రిజర్వేషన్ల ప్రక్రియ
Wed, Jan 14 2026 11:26 AM -
" />
అపరిచిత వ్యక్తులు కనిపిస్తే 100కు ఫోన్ చేయండి
కరన్‌కోట్ పీఏస్ ఎస్ఐ రాథోడ్ వినోద్
Wed, Jan 14 2026 11:26 AM -
పనులు వేగవంతం చేయండి
● ఎడ్యుకేషన్ హబ్ ప్రాంతాన్ని పరిశీలించిన కలెక్టర్ ప్రతీక్ జైన్
Wed, Jan 14 2026 11:26 AM -
శ్రీవారి ఆలయంలో ముగ్గుల పోటీలు
కొడంగల్: పట్టణంలోని పద్మావతీ సమేత శ్రీమహాలక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం ముగ్గుల పోటీలు నిర్వహించారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని రంగు రంగుల ముగ్గులు వేశారు. శ్రీవారి ఆలయ ప్రాంగణం రంగవల్లులతో కళకళలాడింది.
Wed, Jan 14 2026 11:26 AM -
బంగారు వర్ణంలో భానుడు
మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించే సంక్రాంతి వేళ ఆకాశంలో అపూర్వ దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి. మకర సంక్రాంతికి ముందే మంగళవారం సాయంత్రం తాండూరు శివారులో సూర్యాస్తమయం సమయంలో సూర్యుడు బంగారు వర్ణంతో కనిపించి అలరించాడు. – తాండూరు
Wed, Jan 14 2026 11:26 AM -
రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరి
దౌల్తాబాద్: రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చని ఎస్ఐ రాజుకుమార్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో అంబేడ్కర్ చౌరస్తాలో ఆటో డ్రైవర్లు, ద్విచక్రవాహనదారులకు ప్రజలకు అవగాహన నిర్వహించారు. నిబంధనలు పాటిస్తామని వారు ప్రతిజ్ఞ చేశారు.
Wed, Jan 14 2026 11:26 AM -
విభిన్న పంటల సాగు హర్షణీయం
ఇక్రిశాట్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ స్టాన్ఫోర్డ్ బ్లేడ్Wed, Jan 14 2026 11:26 AM -
14 గ్రామాల్లో..
పాత పంటల జాతర 14 గ్రామాల గుండా సాగుతుందని డీడీఎస్ డైరెక్టర్ దివ్య పేర్కొన్నారు. 16న జాడిమల్కాపూర్, 19న జాంగార్బౌలితండా, 21న అర్జున్నాయక్తండా, 23న అల్గోల్, 27న రేజింతల్, 29న గుంజోటిలో జరుగుతుందన్నారు.
Wed, Jan 14 2026 11:25 AM

Wed, Jan 14 2026 12:03 PM -

Wed, Jan 14 2026 11:25 AM -
శిల్పారామంలో సంక్రాంతి సంబరాల సందడి (ఫొటోలు)
Wed, Jan 14 2026 12:01 PM