-
బహుముఖ ప్రజ్ఞాశాలి ఎన్టీఆర్
అమలాపురం రూరల్: తెలుగు జాతికి దేశ వ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చిన బహుముఖ ప్రజ్ఞాశాలి స్వర్గీయ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) అని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ కొనియాడారు. కలెక్టరేట్లో బుధవారం ఎన్టీఆర్ జయంతిని అధికారకంగా నిర్వహించారు.
-
లోకేష్‌కు డప్పు కొట్టడానికే మహానాడు
రావులపాలెం: నారా లోకేష్‌కు డప్పు కొట్టడానికే టీడీపీ మహానాడు కార్యక్రమం నిర్వహించారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. రావులపాలెంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం సాయంత్రం విలేకరుల సమావేశం నిర్వహించారు.
Thu, May 29 2025 12:16 AM -
మాదక ద్రవ్యాల నిరోధానికి పటిష్ట నిఘా
అమలాపురం రూరల్: విద్యార్థులు మాదక ద్రవ్యాలకు బానిసలు కాకుండా పటిష్ట నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ ఆదేశించారు.
Thu, May 29 2025 12:16 AM -
గోదావరిలో క్రాంతి కిరణ్ మృతదేహం లభ్యం
ముమ్మిడివరం: కమిని పంచాయతీ శివారు సలాదివారిపాలెంలోని గోదావరిలో స్నానానికి దిగి గల్లంతైన యువకుల్లో సబ్బతి క్రాంతి కిరణ్ మృతదేహం బుధవారం ఉదయం సంఘటన స్థలంలో లభ్యమైంది.
Thu, May 29 2025 12:16 AM -
పాముకాటుతో ఇద్దరికి అస్వస్థత
మదనపల్లె రూరల్ : పాముకాటుతో ఇద్దరు అస్వస్థతకు గురై స్థానిక ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మండలంలోని సీటీఎం పంచాయతీ మిట్టపల్లెకు చెందిన చంద్రమ్మ(50) పొలం పనులు చేసుకుంటుండగా, పాముకాటుకు గురైంది.
Thu, May 29 2025 12:13 AM -
పోలీస్ కార్యాలయంలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి
కడప అర్బన్ : ‘తెలుగు ప్రజల కోసం పాలనాపరంగా పలు సామాజిక సంస్కరణలు అమలు చేసిన ఘనత దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుకే దక్కుతుందని ఏఆర్ అదనపు ఎస్పీ రమణయ్య పేర్కొన్నారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
Thu, May 29 2025 12:13 AM -
చిట్టీ డబ్బులు అడిగితే కుటుంబంపై దాడి
మదనపల్లె రూరల్ : ఆపద సమయంలో ఆదుకుంటుందని, కష్టార్జితాన్ని కపిలేశ్వర్ చిట్‌ఫండ్స్ సంస్థలో చిట్టీల రూపంలో జమచేస్తే...కంతులు పూర్తయినా డబ్బులు ఇవ్వకపోగా, అడిగినందుకు అనుచరులు, సిబ్బందితో బాధిత కుటుంబంపై యాజమాన్యం దాడికి పాల్పడిన ఘటన బుధవారం మదనపల్లెలో జరిగింది.
Thu, May 29 2025 12:13 AM -
ఆగివున్న ట్యాంకరును ఢీకొన్న లారీ
ముద్దనూరు : ముద్దనూరు–తాడిపత్రి జాతీయ రహదారిలో బుధవారం తెల్లవారుజామున స్థానిక 4 రోడ్ల కూడలి సమీపంలో ఆగివున్న ట్యాంకరును వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొంది. ఈ ఘటనలో లారీ డ్రైవరుకు స్వల్ప గాయాలయ్యాయి.
Thu, May 29 2025 12:13 AM -
ఇసుక దిబ్బల కోసం తెలుగు తమ్ముళ్ల తగువులాట.!
సాక్షి టాస్క్‌ఫోర్స్ : అధికారం వచ్చిందే తడవు అన్నట్లుగా టీడీపీ వర్గీయులు పేట్రేగిపోతున్నారు. మనకెవరూ అడ్డూ, అదుపు లేరనేలా ఆక్రమణలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో ఆక్రమణల్లో తలమునకలైన టీడీపీ వర్గీయుల్లోని ఇరువర్గాలకు చెందిన వారు ఒకరిపై మరొకరు దాడులకు తెగబడుతున్నారు.
Thu, May 29 2025 12:13 AM -
మాజీ సీఎం ఎన్టీఆర్‌కు నివాళి
రాయచోటి: మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావుకు అన్నమయ్య జిల్లా పోలీసులు ఘనంగా నివాళులు అర్పించారు.
Thu, May 29 2025 12:13 AM -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు
సిద్దవటం : మండలంలోని సాబ్బావి రహదారి సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉదయగిరికి చెందిన ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వివరాలిలా..
Thu, May 29 2025 12:13 AM -
మహానాడులో మదనపల్లె జిల్లా ప్రకటించాలి
మదనపల్లె రూరల్ : కడపలో జరుగుతున్న మహానాడులో మదనపల్లె జిల్లాను ప్రకటించి, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి లోకేష్ ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని జిల్లా సాధన సమితి కన్వీనర్ పీటీయం.శివప్రసాద్ డిమాండ్ చేశారు.
Thu, May 29 2025 12:13 AM -
పల్లెల్లో ‘ప్రత్యేక’ పాట్లు
చుంచుపల్లి: ప్రత్యేకాధికారుల పాలనలో గ్రామాల్లో సమస్యలు పేరుకుపోతున్నాయి. పల్లెలు పారిశుద్ధ్య సమస్యతో సతమతమవుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడంలేదు. గతేడాది జనవరితో సర్పంచుల పదవీకాలం ముగియగా ఫిబ్రవరి 2 నుంచి ప్రత్యేక అధికారులకు అప్పగించారు.
Thu, May 29 2025 12:12 AM -
ఆ ఎనిమిది మంది మాటేంటి..?
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం అభివృద్ధిలో భాగంగా మాడ వీధుల విస్తరణలో భూ సేకరణ పనులు వేగంగా సాగుతున్నాయి. రెండు, మూడు రోజులుగా పాక్షిక పరిహారం తీసుకున్న చిరు వ్యాపారులు, భూ యజమానులు దుకాణాలు, ఇళ్లను ఖాళీ చేశారు.
Thu, May 29 2025 12:12 AM -
జేకే ఓసీ విస్తరణకు అనుమతులు
Thu, May 29 2025 12:12 AM -
అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్
మణుగూరు టౌన్: వ్యసనాలకు బానిసై చోరీలను అలవాటుగా మార్చుకున్న అంతర్రాష్ట్ర దొంగను మణుగూరు పోలీసులు అరెస్ట్ చేశారు. డీఎస్పీ రవీంద్రరెడ్డి కథనం ప్రకారం.. ఈ నెల 23న మణుగూరు అంబేద్కర్ సెంటర్లోని శ్రీవారి జ్యూయలరీలో 13 తులాల బంగారం చోరీ జరిగింది.
Thu, May 29 2025 12:12 AM -
మాజీ ఎమ్మెల్యేకు కన్నీటి వీడ్కోలు
● నివాళులర్పించిన మంత్రి తుమ్మల, వివిధ పార్టీల నేతలు ● పాడె మోసిన ఎంపీ రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడThu, May 29 2025 12:12 AM -
సర్కార్ వైద్యంపై భరోసా
పాల్వంచ: ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యానికి గతంలో పేద, మధ్య తరగతి ప్రజలే ఎక్కువగా వచ్చేవారు. అక్కడి వాతావరణం, అరకొర సిబ్బంది, వైద్యుల పలకరింపు, సిబ్బంది పనితీరు పట్ల కొంత ఆందోళన చెందేవారు.
Thu, May 29 2025 12:12 AM -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
బూర్గంపాడు: మండల కేంద్రం బూర్గంపాడులోని గౌతమిపురం వద్ద బుధవారం మోటార్‌సైకిల్‌ను కారు ఢీ కొట్టిన ఘటనలో ఓ మహిళ మృతి చెందింది. స్థానికుల కథనం ప్రకారం..
Thu, May 29 2025 12:12 AM -
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
మదనపల్లె: యోగాతో సంపూర్ణ ఆరోగ్యం, మానసిక ప్రశాంతత సిద్దిస్తుందని కలెక్టర్ శ్రీధర్ చామకూరి అన్నారు. బుధవారం ఉదయం స్థానిక బెంగళూరు రోడ్డులోని బీటీ కళాశాల మైదానంలో యోగా కార్య క్రమం నిర్వహించారు.
Thu, May 29 2025 12:12 AM -
●చిత్తశుద్ధి లేకపోవడంతోనే పేలవంగా మహానాడు
కడపలో నిర్వహిస్తున్న మహానాడుకు రెండో రోజు పూర్తిగా ఆదరణ కరవయ్యింది. మొదటి రోజు అంతంత మాత్రంగా హాజరైన తెలుగు తమ్ముళ్లు, రెండు రోజు పూర్తిగా ముఖం చాటేశారు. మహానాడు ప్రాంగణం వైపే చూడని వారు కొందరైతే, వచ్చిన వారు కూడా ప్రసంగాలు ప్రారంభం కాగానే తిరుగుబాట పట్టారు.
Thu, May 29 2025 12:12 AM -
మహానాడుకు సుగవాసి కుటుంబం దూరం
రాయచోటి: టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీతో అడుగులు వేసిన సుగవాసి కుటుంబం, ఆయన అనుచరులు నేడు కడప గడ్డపై జరుగుతున్న మహానాడు వేదికకు దూరమయ్యారు. ఒక్క మాటలో చెప్పాలంటే పార్టీ అధిష్టానమే సుగవాసి కుటుంబాన్ని దూరం చేసుకుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
Thu, May 29 2025 12:12 AM -
మహానాడుతో రాష్ట్రానికి ఒరిగింది శూన్యం
రైల్వేకోడూరు అర్బన్: కడపలో టీడీపీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహిస్తున్న మహానాడుతో రాష్ట్రానికి ఒరిగింది శూన్యమని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు విమర్శించారు.
Thu, May 29 2025 12:12 AM -
కొండ గుల్ల!
‘తమ్ముళ్ల’ దెబ్బ..తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత!
● ప్రకృతి సంపదను గుళ్ల చేస్తున్న పచ్చ నేతలు
● కొండలు, గుట్టలు, చెరువులు, నదులు లూఠీ
Thu, May 29 2025 12:11 AM -
వైఎస్సార్ ఓ ఎమోషన్
పులివెందుల: ఈ ప్రాంత ప్రజలకు వైఎస్సార్ ఒక ఎమోషన్ అని.. ఆయన విగ్రహాలకు టీడీపీ జెండాలు కట్టి రెచ్చగొట్టడం సరికాదని ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీ కవ్వింపు చర్యలపై బుధవారం ఆయన భాకరాపురంలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.
Thu, May 29 2025 12:11 AM