-
ఇంటర్ డిస్ట్రిక్ట్ కరాటే టోర్నమెంట్
పాయకాపురం(విజయవాడ రూరల్): క్యోఇకు కరాటే అకాడమీ చీఫ్ ఇన్స్ట్రక్టర్ బల్లం కిషోర్ ఆధ్వర్యంలో ఇంటర్ డిస్ట్రిక్ట్ కరాటే టోర్నమెంట్ –2025 శాంతినగర్ లోని కరాటే డోజోలో ఆదివారం నిర్వహించారు. ఈ టోర్నమెంట్లో వివిధ జిల్లాల నుంచి 200 మంది కరాటే విద్యార్థులు పాల్గొన్నారు.
-
సర్కారు కొర్రీ.. రైతన్న వర్రీ..
కంకిపాడు: కూటమి సర్కారు రైతు సంక్షేమాన్ని పూర్తిగా విస్మరిస్తోందన్న విమర్శలు బాహాటంగా వినిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వ విధానాలు ఈ ఆరోపణలు, విమర్శలకు బలం చేకూరుస్తున్నాయి. ఆపదలో ఆదుకోవాల్సిన సర్కారు నిర్లక్ష్యం కనబర్చటంతో అన్నదాతలు తల్లడిల్లుతున్నారు.
Mon, Nov 03 2025 06:50 AM -
సుబ్రహ్మణ్యేశ్వరుని ఆదాయం రూ. 9.25 లక్షలు
మోపిదేవి:శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆదివారం ఒక్కరోజు ఆదాయం రూ. 9,25,419 వచ్చినట్లు ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామవరప్రసాదరావు తెలిపారు. సేవా టిక్కెట్ల ద్వారా రూ. 4,89,208, లడ్డూ ప్రసాదం రూ.2,30,820, నిత్య అన్నదాన కార్యక్రమం ద్వారా రూ.
Mon, Nov 03 2025 06:50 AM -
దుర్గమ్మ సన్నిధిలో భక్తుల రద్దీ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై ఆదివారం భక్తుల రద్దీ కనిపించింది. తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
Mon, Nov 03 2025 06:50 AM -
వెలకట్టలేని త్యాగం.. వెలుగులు నింపిన ప్రాణం
గుడివాడరూరల్: అవయవ దానం ద్వారా నలుగురు జీవితాల్లో చిరు వ్యాపారి వెలుగులు నింపి సజీవంగా నిలిచారు. పట్టణంలోని బంటుమిల్లిరోడ్డు పెద్ద మసీదు వద్ద నివసించే చిరు వ్యాపారి హరి విజయకుమార్ (46) బ్రెయిన్ డెడ్ కావడంతో కుటుంబ సభ్యులు ఆయన అవయవాలను దానమిచ్చి ఆదర్శంగా నిలిచారు.
Mon, Nov 03 2025 06:50 AM -
షటిల్ బ్యాడ్మింటన్ జిల్లా జట్లు ఎంపిక
గన్నవరం: పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో షటిల్ బ్యాడ్మింటన్ అండర్–17 బాల, బాలికల ఉమ్మడి కృష్ణా జిల్లా జట్ల ఎంపిక ప్రకియ ఆదివారం ముగిసింది.
Mon, Nov 03 2025 06:50 AM -
స్మృతివనం నిర్వహణపై ప్రత్యేక దృష్టి
గాంధీనగర్ (విజయవాడసెంట్రల్): స్మృతివనం నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. మహనీయునికి విశిష్ట గౌరవం కల్పించేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
Mon, Nov 03 2025 06:50 AM -
చోరీ కేసుల్లో ఇద్దరు నిందితుల అరెస్టు
సత్యనారాయణపురం(విజయవాడసెంట్రల్):దేవాలయంలో హుండి పగులకొట్టి నగదు చోరీతో పాటుగా ఆటో, ద్విచక్ర వాహనం దొంగిలించిన నిందితుడిని ఎస్‌ఎన్‌పురం పోలీసులు అరెస్టు చేసి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు.
Mon, Nov 03 2025 06:50 AM -
" />
మాలధారణతో మనసు ప్రశాంతం
ఏటా స్వాములను శబరిమల దర్శనానికి తీసుకుని వెళ్తున్నాం. ఈ ఏడాది కొత్తగా 18 మంది కన్నె స్వాములు మాలధారణ చేశారు. మాలధారణ చేయడం వలన ఆధ్యాత్మిక చింతన పెరిగి, మనసు ప్రశాంతంగా ఉంటుంది.
– పులగం శ్రీనివాసరెడ్డి,
Mon, Nov 03 2025 06:48 AM -
ఉత్కంఠగా కరాటే బెల్ట్ గ్రేడింగ్ పోటీలు
అమలాపురం టౌన్: అమలాపురం ఎర్ర వంతెన సమీపంలోని ఓ షాపింగ్ కాంప్లెక్స్ పై అంతస్తులో పవర్ కిక్ షోటోకాన్ కరాటే డు అసోసియేషన్ ఆధ్వర్యంలో కరాటే బెల్ట్ గ్రేడింగ్ పోటీలు ఆదివారం ఉత్కంఠగా జరిగాయి. జిల్లా స్థాయిలో జరిగిన ఈ పోటీల్లో 100 మంది పాల్గొన్నారు.
Mon, Nov 03 2025 06:48 AM -
కూటమి పాలనలో బాలికలకు రక్షణ లేదు
ఐ.పోలవరం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మహిళలకే కాకుండా బాలికలకు చిన్నారులకు రక్షణ లేకుండా పోయిందని వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆరోపించారు.
Mon, Nov 03 2025 06:48 AM -
అత్తకు తలకొరివి పెట్టిన కోడలు
ముమ్మిడివరం: మండలంలోని సీహెచ్ గున్నేపల్లి గ్రామానికి చెందిన పాపిరెడ్డి ఆదిలక్ష్మి ఆధివారం వృద్ధాప్యంతో మృతిచెందారు. ఆమె భర్త, కుమారుడు గతంలోనే మృతిచెందారు. మనుమలు చిన్నపిల్లలు కావడంతో ఆమె కోడలు పాపిరెడ్డి శ్రీదేవి తలకొరివి పెట్టి అంత్యక్రియలు నిర్వహించారు.
Mon, Nov 03 2025 06:48 AM -
రాష్ట్ర స్థాయి యోగా పోటీలకు 8 మంది ఎంపిక
అమలాపురం టౌన్: ఆరోగ్యమే లక్ష్యంగా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక శ్రీ స్వామి వివేకానంద యోగాశ్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా స్థాయి యోగా పోటీలు ఆదివారం జరిగాయి. ఉమ్మడి జిల్లా నుంచి దాదాపు 80 మంది యోగా శిక్షకులు పాల్గొన్నారు.
Mon, Nov 03 2025 06:48 AM -
" />
అయినవిల్లి ఆలయం కిటకిట
అయినవిల్లి: విఘ్నేశ్వర స్వామివారిని ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
Mon, Nov 03 2025 06:48 AM -
నిర్కాలో ముగిసిన పరిశోధన కమిటీ సమావేశాలు
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): రాజమహేంద్రవరంలోని భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి(ఐసీఏఆర్)–జాతీయ వాణిజ్య వ్యవసాయ పరిశోధన సంస్థ(నిర్కా)లో మూడురోజులుగా జరిగిన ఇన్స్టిట్యూట్ పరిశోధన కమిటీ సమావేశాలు ఆదివారంతో ముగిశాయి.
Mon, Nov 03 2025 06:48 AM -
శానిటరీ సిబ్బందికి సెప్టెంబర్ జీతాలు
అన్నవరం: శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలోని శానిటరీ విభాగంలో పనిచేస్తున్న 349 సిబ్బందికి సెప్టెంబర్ నెల జీతాలు వారి అకౌంట్లలో జమ చేసినట్టు దేవస్థానం అధికారులు ఆదివారం తెలిపారు.
Mon, Nov 03 2025 06:48 AM -
‘స్వేచ్ఛ..నా సందేశం’ పుస్తకావిష్కరణ
విజయనగరం టౌన్: డాక్టర్ జీవీఎస్ జైపాల్‌రావు రచించిన కవిత్వం ‘స్వేచ్ఛ నా సందేశం’ పుస్తకావిష్కరణ స్థానిక జెడ్పీ సమావేశమందిరంలో ఆదివారం జిల్లా అభ్యుదయ రచయితల సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు.
Mon, Nov 03 2025 06:48 AM -
కబడ్డీ జట్ల ఎంపికకు స్పందన
విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరగనున్న సబ్ జూనియర్స్ బాల, బాలికల కబడ్డీ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా జట్ల ఎంపిక పోటీలకు అనూహ్య స్పందన లభించింది. జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఎంపికలకు జిల్లా నలుమూలల నుంచి 200 మందికి పైగా క్రీడాకారులు హాజరయ్యారు.
Mon, Nov 03 2025 06:48 AM -
స్కూల్ గేమ్స్ బ్యాడ్మింటన్ జట్ల ఎంపిక పూర్తి
● ఈనెల 5 నుంచి 7 వరకు తిరుపతిలో జరగనున్న పోటీలు
Mon, Nov 03 2025 06:48 AM -
" />
వైద్యవిద్యను ప్రైవేటు చేతుల్లోకి నెట్టొద్దు
ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించడం పేదలపై దాడి చేయడమే, పీపీపీ పేరుతో వైద్య రంగాన్ని ప్రైవేటు చేతుల్లోకి నెట్టివేస్తూ ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పించుకుంటుంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 17 మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేట్‌కు అప్పగించడం సరికాదు.
Mon, Nov 03 2025 06:48 AM -
స్విమ్మింగ్ పోటీలకు జిల్లా క్రీడాకారుల పయనం
విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరగనున్న అండర్–17 స్కూల్ గేమ్స్ స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా క్రీడాకారులు ఆదివారం పయనమయ్యారు.
Mon, Nov 03 2025 06:48 AM -
" />
విద్యవైద్యపై కూటమి కాసుల కక్కుర్తి
ప్రజలకు ఉచిత విద్య, వైద్యం అందించాల్సిన బాధ్యత మరిచి కూటమి పాలకులు ప్రజా వైద్యవిద్య, ప్రజావైద్యంపై కాసులేరుకుంటున్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటు భాగస్వామ్య(పీపీపీ) పద్ధతిలో కార్పొరేట్లకు అప్పగించడం ప్రజా ఆస్తులపై దోపిడీ చర్య.
Mon, Nov 03 2025 06:48 AM -
సాధారణ రోగుల మధ్యలో డయేరియా రోగులు
బాడంగి: స్థానిక సీహెచ్‌సీలో సాధారణ రోగులకు కేటాయించిన ఇన్‌పేషెంట్ వార్డులోనే డయేరియా సోకిన రోగులకు కూడా సమానంగా ఒకేచోట బెడ్లు ఇచ్చి చికిత్స చేయడంపట్ల సాధారణ రోగులు ఆందోళన చెందుతున్నారు.
Mon, Nov 03 2025 06:48 AM -
వైద్యవిద్య ఫర్ సేల్..!
● పీపీపీ పేరిట 10 కళాశాలలు ప్రైవేట్‌కు ధారాదత్తం
● సంపదసృష్టి అంటూ ప్రభుత్వ
కళాశాలల్ని అమ్మేసే కుట్ర
Mon, Nov 03 2025 06:48 AM -
ఆలయంలో ఆభరణాల చోరీ
● 5 తులాలు బంగారు, 2 కేజీల వెండి మాయం
Mon, Nov 03 2025 06:48 AM