ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఫిబ్రవరి 23–01) | Best Photos of the week February 23-02 2020 | Sakshi
Sakshi News home page

ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఫిబ్రవరి 23–01)

Feb 23 2020 2:34 PM | Updated on Mar 21 2024 7:18 PM

Best Photos of the week February 23-02 2020 - Sakshi1
1/45

ఇంగ్లీష్‌ మీడియంలోనే చదవండి.. నాలా కావద్దు.. (ఫోటో: విజయ కృష్ణా, అమరావతి)

Best Photos of the week February 23-02 2020 - Sakshi2
2/45

కంటి వెలుగుతో ప్రపంచాన్ని చక్కగా చూస్తా..! (ఫోటో: వీరేష్‌, అనంతపురం)

Best Photos of the week February 23-02 2020 - Sakshi3
3/45

వేసవికాలం వస్తోంది కదా.. అందుకే ఇలా ఏర్పాటు చేసుకున్నాను.. (ఫోటో: విజయ కృష్ణా, అమరావతి)

Best Photos of the week February 23-02 2020 - Sakshi4
4/45

జాగ్రత్త బ్రదర్‌.. పట్టు తప్పితే ప్రమాదమే.. (ఫోటో: విజయ కృష్ణా, అమరావతి)

Best Photos of the week February 23-02 2020 - Sakshi5
5/45

చేపలు పట్టారు.. ఇక అమ్మటమే.. ( ఫోటో: బాషా, అనంతపురం)

Best Photos of the week February 23-02 2020 - Sakshi6
6/45

ఏంటీ సామి.. పదింటిని ఒకే సారి పట్టుకుపోవాలా.. నీ ప్రయాణం ప్రమాదానికి సంకేతమే.. ( ఫోటో: బాషా, అనంతపురం)

Best Photos of the week February 23-02 2020 - Sakshi7
7/45

నువ్వు రాకపోతే.. ఈ ప్రపంచం చీకటిమయమే..! ( ఫోటో: బాషా, అనంతపురం)

Best Photos of the week February 23-02 2020 - Sakshi8
8/45

కాలక్షేపం కోసం.. కరెంట్‌ తీగలపైకి చేరాం..!! ( ఫోటో: బాషా, అనంతపురం)

Best Photos of the week February 23-02 2020 - Sakshi9
9/45

వెచ్చని సూర్యోదయంలో.. తనువు పలకరించి గాల్లో సందడి చేస్తోంది.. (ఫోటో: రియాజ్‌,ఏలూరు)

Best Photos of the week February 23-02 2020 - Sakshi10
10/45

హీరోలతోనే కాదు.. విద్యార్థులతోను ఆడిపాడగలను.. (ఫోటో: రియాజ్‌,ఏలూరు)

Best Photos of the week February 23-02 2020 - Sakshi11
11/45

మీ అభినయం.. నాట్యకళను రెట్టింపు చేస్తోంది.. (ఫోటో: రమేష్‌బాబు, హైదరాబాద్‌)

Best Photos of the week February 23-02 2020 - Sakshi12
12/45

మేము నాటిన మొక్కతో దిగే సెల్ఫీ.. మాకెంతో ప్రత్యేకం.. (ఫోటో: సాయిదత్త, హైదరాబాద్‌)

Best Photos of the week February 23-02 2020 - Sakshi13
13/45

శివరాత్రి విద్యుత్‌ వెలుగులు.. దారిపొడవునా విరజిమ్ముతున్నాయి.. (ఫోటో: సాయిదత్త, హైదరాబాద్‌)

Best Photos of the week February 23-02 2020 - Sakshi14
14/45

మము చల్లగ చూడు శివయ్యా.. (ఫోటో: సాయిదత్త, హైదరాబాద్‌)

Best Photos of the week February 23-02 2020 - Sakshi15
15/45

పెద్ద సైకిల్‌ను హుషారుగా తొక్కుతున్న మంత్రి అవంతి శ్రీనివాస్‌ (ఫోటో: సోమాసుభాష్‌, హైదరాబాద్‌)

Best Photos of the week February 23-02 2020 - Sakshi16
16/45

పట్టుకుందాం రండీ.. లేక పోతే నేను అవుట్‌ అవుతాను.. (ఫోటో: ఎస్‌ఎస్‌ ఠాకుర్‌, హైదరాబాద్‌)

Best Photos of the week February 23-02 2020 - Sakshi17
17/45

శివ నామస్మరణలో చిన్నారి శివభక్తుడు.. (ఫోటో: ఎస్‌ఎస్‌ ఠాకుర్‌, హైదరాబాద్‌)

Best Photos of the week February 23-02 2020 - Sakshi18
18/45

బాలుడు బాల్యం భారంగా మారింది.. వాటిని అమ్మకపోతే వారి జీవనం ముందుకు సాగదు.. (ఫోటో: సురేష్‌ కుమార్‌, హైదరాబాద్‌)

Best Photos of the week February 23-02 2020 - Sakshi19
19/45

సీఎం కేసీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా నాటిన మొక్కతో విద్యార్థుల సెల్ఫీ.. (ఫోటో: వేణుగోపాల్‌, జనగాం)

Best Photos of the week February 23-02 2020 - Sakshi20
20/45

అన్న తర్వాత నాకో చిన్న ముద్ద పెట్టు అమ్మా.. (ఫోటో: వేణుగోపాల్‌, జనగాం)

Best Photos of the week February 23-02 2020 - Sakshi21
21/45

అందరికి హాయ్‌..! సినీ తారల అభివాదం.. (ఫోటో: ధశరథ్‌, కొత్తగూడెం )

Best Photos of the week February 23-02 2020 - Sakshi22
22/45

హోరాహోరిగా సాగుతున్న కబడ్డీ ఆట.. (ఫోటో: ధశరథ్‌, కొత్తగూడెం )

Best Photos of the week February 23-02 2020 - Sakshi23
23/45

శివ నామస్మరణతో కాలి నడన శ్రీశైలానికి వెళ్తున్న భక్తులు.. (ఫోటో: శ్రీనివాసులు, కర్నూలు)

Best Photos of the week February 23-02 2020 - Sakshi24
24/45

శివరాత్రి ఉత్సవాల్లో గాల్లోకి మంటలను వదులుతున్న కళాకారుడు.. (ఫోటో: శ్రీనివాసులు, కర్నూలు)

Best Photos of the week February 23-02 2020 - Sakshi25
25/45

నంది కొమ్ముల మధ్య నుంచి శివుడిని దర్శించుకుంటున్న యువతి... (ఫోటో: శ్రీనివాసులు, కర్నూలు)

Best Photos of the week February 23-02 2020 - Sakshi26
26/45

భోనం ఎత్తుకొని విన్యాసం చేస్తున్న మహిళ..(ఫోటో: భాస్కరచారి, మహబూబ్‌నగర్‌)

Best Photos of the week February 23-02 2020 - Sakshi27
27/45

డాన్స్‌తో అలరించిన విద్యార్థుల బృందం.. (ఫోటో: భాస్కరచారి, మహబూబ్‌నగర్‌)

Best Photos of the week February 23-02 2020 - Sakshi28
28/45

మొక్కలు నాటిన విద్యార్థులు.. జ్ఞాపకం కోసం ఓ సెల్ఫీ.. (ఫోటో: నర్సయ్య, మంచిర్యాల)

Best Photos of the week February 23-02 2020 - Sakshi29
29/45

విద్యుత్‌ దీపాల కాంతిలో ఛాయా సోమేశ్వరస్వామి ఆలయం.. (ఫోటో: భజరంగ్‌ ప్రసాద్‌, నల్గొండ)

Best Photos of the week February 23-02 2020 - Sakshi30
30/45

శివరాత్రి పండగ.. విద్యుత్‌ కాంతి వెలుగుల్లో శివాలయం.. (ఫోటో: రాజ్‌ కుమార్‌, నిజామాబాద్‌)

Best Photos of the week February 23-02 2020 - Sakshi31
31/45

వెలుగులు పంచే సూర్యుడి కిరణాలు.. ఉదయం, సాయంత్రం ఒకేలా ఉంటాయి.. ఇదే కదా ప్రకృతి గొప్పతనం.. (ఫోటో: సతీష్‌ కుమార్‌, పెద్దపల్లి)

Best Photos of the week February 23-02 2020 - Sakshi32
32/45

ఏ రోడ్డు చూసిన ఏముంది.. అంతా బురద మయం.. (ఫోటో: సతీష్‌ కుమార్‌, పెద్దపల్లి)

Best Photos of the week February 23-02 2020 - Sakshi33
33/45

ఎలాన్‌ ఎన్‌ విజన్‌ వేడుకల్లో సందడి చేస్తున్న యువతలు.. ( ఫోటో: శివప్రసాద్‌, సంగారెడ్డి)

Best Photos of the week February 23-02 2020 - Sakshi34
34/45

ఎలాన్‌ ఎన్‌ విజన్‌ వేడుకల్లో నాట్య విన్యాసం.. ( ఫోటో: శివప్రసాద్‌, సంగారెడ్డి)

Best Photos of the week February 23-02 2020 - Sakshi35
35/45

వయ్యారాల అడుగులతో యువతి క్యాట్‌వాక్‌.. ( ఫోటో: శివప్రసాద్‌, సంగారెడ్డి)

Best Photos of the week February 23-02 2020 - Sakshi36
36/45

మా వలస బతుకుల ప్రయాణం ఆగేదెప్పుడో.. ( ఫోటో: లక్ష్మి పవన్‌, విజయవాడ)

Best Photos of the week February 23-02 2020 - Sakshi37
37/45

తెగుళ్లు, పరుగులు పడకుండా మిరప మొక్కలకు ప్రత్యేకంగా గాలి, వెలుతురు వచ్చే కవర్లు చుట్టిన రైతులు..( ఫోటో: లక్ష్మి పవన్‌, విజయవాడ)

Best Photos of the week February 23-02 2020 - Sakshi38
38/45

మా అమ్మ శివుని బొమ్మకు ప్రాణం పోసింది.. (ఫోటో: రుబీన్‌, విజయవాడ)

Best Photos of the week February 23-02 2020 - Sakshi39
39/45

వేసవికాలంలో పేదవారి ఫ్రీజ్‌లు ఇవే.. (ఫోటో: రుబీన్‌, విజయవాడ)

Best Photos of the week February 23-02 2020 - Sakshi40
40/45

శ్రామికుల శక్తికి ఏదైనా సాధ్యమే.. (ఫోటో: రుబీన్‌, విజయవాడ)

Best Photos of the week February 23-02 2020 - Sakshi41
41/45

సముద్రం తీరం పడవలో సెల్ఫీ దిగుతున్న యువకుడు.. (ఫోటో: ఎండీ నవాజ్‌, విశాఖపట్నం)

Best Photos of the week February 23-02 2020 - Sakshi42
42/45

కడలి అలల్లో యువకుల పడవ ప్రయాణం.. (ఫోటో: ఎండీ నవాజ్‌, విశాఖపట్నం)

Best Photos of the week February 23-02 2020 - Sakshi43
43/45

శివరాత్రి పర్వదినం.. ఆలయంలో విద్యుత్‌ కాంతి వెలుగులు(ఫోటో: మోహన్‌రావు, విశాఖపట్నం)

Best Photos of the week February 23-02 2020 - Sakshi44
44/45

వినూత్నంగా కుండల బదులు తాటిచెట్టుకు బాటిళ్లు కట్టిన దృశ్యం.. (ఫోటో: సత్యనారాయణ, విజయనగరం)

Best Photos of the week February 23-02 2020 - Sakshi45
45/45

విద్యుత్‌ కాంతులతో వెలిగిపోతున్న అయ్య కోనేరు గట్టు.. (ఫోటో: సత్యనారాయణ, విజయనగరం)

Advertisement

పోల్

Advertisement