బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ ఆటగాళ్ల సన్మాన కార్యక్రమం
ఆటగాళ్ల సన్మాన కార్యక్రమం చూసేందుకు భారీగా తరలివచ్చిన జనం
అభిమానులను కంట్రోల్ చేయలేకపోయిన పోలీసులు
స్టేడియంలోకి ఒక్కసారిగా దూసుకువచ్చిన అభిమానులు.. ఈ క్రమంలో తొక్కిసలాట
తొక్కిసలాటలో ఊపిరాడక పలువురి మృతి


