'AH' (ఏహెచ్) సినిమాకు సంబంధించిన మెలోడీ సాంగ్ "ఇదేనా ఇదేనా" (Idhena Idhena) పాట ఆవిష్కరణ వేడుక హైదరాబాద్‌లోని ఏఏఏ సినిమాస్ లో అట్టహాసంగా జరిగింది.
రాహుల్ విజయ్, అర్చన అయ్యర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఈ చిత్రానికి సాయి బాలి (Sai Baali) దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ ప్రేమకథా చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల (Sricharan Pakala) సంగీతాన్ని అందించారు.
అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ 'AH' సినిమా అక్టోబర్ 30న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.


