అస్కార్‌ బరిలో ఉన్న పది సినిమాలు ఇవే | Sakshi
Sakshi News home page

అస్కార్‌ బరిలో ఉన్న పది సినిమాలు ఇవే

Published Sun, Mar 10 2024 4:40 PM | Updated 30 Min Ago

Oscars 2024: Full List Of Nominated Films - Sakshi
1/11

సినీప్రపంచంలో ఆస్కార్‌ను మించిన అవార్డు లేదు. ఒక్కసారైనా ఆ అవార్డు అందుకోవాలని కలలు కనేవారు ఎందరో.. కానీ అతికొద్దిమందికే ఆ అదృష్టం వరిస్తుంది. ఈ నెలలో 96వ ఆస్కార్‌ వేడుకలు జరగనున్నాయి. ఈసారి ఎక్కువ నామినేషన్లతో టాప్‌ 10లో ఉన్న చిత్రాలేంటో చూద్దాం..

Oscars 2024: Full List Of Nominated Films - Sakshi
2/11

ఓపెన్ హైమర్‌.. 13 నామినేషన్లతో ముందు వరుసలో ఉంది

Oscars 2024: Full List Of Nominated Films - Sakshi
3/11

పూర్‌థింగ్స్‌.. పదకొండు విభాగాల్లో నామినేషన్లు పొందింది

Oscars 2024: Full List Of Nominated Films - Sakshi
4/11

బార్బీ.. ఎనిమిది నామినేషన్లతో ఆస్కార్‌ రేసులో దిగింది

Oscars 2024: Full List Of Nominated Films - Sakshi
5/11

అనాటమీ ఆఫ్‌ ఎ ఫాల్‌.. ఐదు నామినేషన్లతో ఆస్కార్‌ వేటలో దూసుకుపోతోంది

Oscars 2024: Full List Of Nominated Films - Sakshi
6/11

పాస్ట్‌ లీవ్స్‌.. రెండు విభాగాల్లో నామినేషన్లు సొంతం చేసుకుంది

Oscars 2024: Full List Of Nominated Films - Sakshi
7/11

ది హోల్ట్‌ ఓవర్స్‌.. అయిదు విభాగాల్లో నామినేషన్లతో ముందుకు సాగుతోంది

Oscars 2024: Full List Of Nominated Films - Sakshi
8/11

అమెరికన్‌ ఫిక్షన్‌.. ఐదు విభాగాల్లో నామినేట్‌ అయింది

Oscars 2024: Full List Of Nominated Films - Sakshi
9/11

ది జోన్‌ ఆఫ్‌ ఇంట్రస్ట్‌.. ఐదు విభాగాల్లో నామినేషన్లు సొంతం చేసుకుంది

Oscars 2024: Full List Of Nominated Films - Sakshi
10/11

మాస్ట్రో.. ఏడు నామినేషన్లు దక్కించుకుంది

Oscars 2024: Full List Of Nominated Films - Sakshi
11/11

కిల్లర్స్‌ ఆఫ్‌ ది ఫ్లవర్‌ మూన్‌.. పది విభాగాల్లో నామినేషన్స్‌ పొందింది

Advertisement
 
Advertisement