 
							నితిన్ తమ్ముడు సినిమా ట్రైలర్ హైదరాబాద్‌లో ఆవిష్కరణ
 
							జులై 4న తమ్ముడు మూవీ విడుదల
 
							శ్రీరామ్ వేణు దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మించారు
 
							నానితో మిడిల్ క్లాస్ అబ్బాయి (MCA), పవన్ కల్యాణ్‌తో వకీల్ సాబ్ చిత్రాలకు దర్శకత్వం వహించిన శ్రీరామ్ వేణు
 
							లయ కీలకపాత్రలో నటించగా వర్ష బొల్లమ్మ, సప్తమిగౌడ, స్వస్తిక విజయన్, బేబి శ్రీరామ్ దిత్య కీలక పాత్రలలో నటించారు
 
							 
							20 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ ఈ సినిమాతో రీఎంట్రీ ఇస్తున్న నటి 'లయ'
 
							హీరోయిన్ సప్తమిగౌడ
 
							 
							 
							 
							 
							 
							 
							
 
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
