కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్.. ప్రస్తుతం ఎన్టీఆర్ 'డ్రాగన్', యష్ 'టాక్సిక్'లో హీరోయిన్‌గా చేస్తోంది. రీసెంట్‌గానే 'కాంతార ఛాప్టర్ 1'తో బ్లాక్ బస్టర్ అందుకుంది. అయితే 'సప్త సాగరద ఆచే ఎల్లో' చిత్రం ఈమెని ఓవర్ నైట్ సెన్సేషన్ చేసిందని చెప్పొచ్చు. ఇకపోతే రుక్మిణి పుట్టినరోజు నేడు(డిసెంబరు 10). ఈ సందర్భంగా ఆమె ఫొటోలు.


