టాలీవుడ్ నటి అనసూయ ఫ్యాషన్ షో తళుక్కున మెరిసింది.
టీచ్ ఫర్ ఛేంజ్ ఎన్జీవో కోసం మంచు లక్ష్మి నిర్వహించిన ఫ్యాషన్‌లో అదరగొట్టింది.
వజ్రాలు పొదిగిన డ్రెస్‌లో కనిపించి అభిమానులను కట్టిపడేసింది.
దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి.


