ఆలియా, రణబీర్ కుమార్తె రాహా కపూర్ బుధవారం 2వ ఏట అడుగుపెట్టింది.
ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, రణబీర్ , ఆలియా ముంబైలోనినివాసంలో గ్రాండ్ పార్టీ
అడవి థీమ్‌తో పుట్టినరోజు పార్టీ
సన్నిహిత కుటుంబ సభ్యులు, స్నేహితులు హాజరయ్యారు
ఆలియా భట్ తల్లి, సోనీ రజ్దాన్ ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలు షేర్ చేశారు.
నీతూకపూర్, నీనా గుప్తా, సహా లేడీ గ్యాంగ్ ఫోటోలను పంచుకున్న సోనీ


