ప్రముఖ బాలీవుడ్ సింగర్ నేహాకక్కర్
భర్త రోహాన్ ప్రీత్ బర్త్‌డే సందర్భంగా ఫోటోలను షేర్ చేసిన గాయని
నేహా కక్కర్ చాలా తక్కువ వ్యవధిలో ఇండ్రస్ట్రీలో మంచి పేరు తెచ్చుకుంది.
నేహా- ది రాక్ స్టార్ ఆల్బమ్‌తో తన అరంగేట్రం
అనేక బాలీవుడ్ సాంగ్స్‌తో పాపులర్


