
తెలుగు చిత్రాలలో బాలనటిగా తన కెరీర్‌ను ప్రారంభించిబాలీవుడ్‌లో సూపర్‌స్టార్‌గా ఎదిగింది.

తన తరువాతే మరెవరైనా అని గీత గీసిన 72 వసంతాల రేఖ

విషాదమైనా, విరహమైనా, ప్రేమ వెన్నెల కురిపించినా ఆమెకు ఆమే సాటి

భవిష్యత్తు నటీమణులకు ఆమె నటనా జీవితం ఒక పాఠ్యపుస్తకం

ఏడు పదులు దాటినా ఆమె స్వరం ఒకభాస్వరం, కాలుకదిపితే నటమయూరమే

ట్రెడిషనల్.. మోడ్రాన్, అల్ట్రా మోడ్రన్.. రేఖ ఒక ఫ్యాషన్ ఐకాన్

అక్టోబర్ 10 రేఖ పుట్టిన రోజు సందర్భంగా కొన్ని ఫోటోలు







