బుల్లితెర నటుడు వేణుగోపాల్ ((VENUGOPAL) నటి దివ్య శ్రీధర్‌ను (DIVYA SRIDHAR) మూడు ముళ్ల బంధానికి వసంతం పూర్తైంది.
ప్రేమకు వయసు లేదని నిరూపించిన వీరి వివాహం అప్పట్లో పెద్ద సంచలనం.
'పాతరమట్టు' అనే సీరియల్‌లో కలిసి నటించిన వీరి పరిచయం ప్రణయం, ఆ తరువాత పరిణయానికి దారి తీసింది.
కేరళ లోని గురువాయర్‌లో ముచ్చటగా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.
దివ్య శ్రీధర్‌కు మొదటి వివాహం ద్వారా ఇద్దలు పిల్లలు.
పెళ్లి తరువాత ఎవరెన్ని విమర్శలు చేసినా, ట్రోల్ చేసినా లెక్కచేయకుండా క్రిస్ అండ్ దివ్య ( Kriss&Divya) సంతోషంగా జీవితాన్ని గడిపారు.


