బుల్లితెరపై నాగిని సీరియల్ ద్వారా పాపులర్ అయిన మౌనీ రాయ్
మోడల్, నటిగా అలరించి, ఇపుడు పాప్ ఆల్బమ్ సింగర్‌గా మల్టీటాలెంటెడ్ అనిపించుకుంటోంది.
నెటిజన్లను కట్టిపడేసేలా గ్లామర్ లుక్స్ మౌనీ రాయ్ సొంతం.
సోషల్ మీడియాలో సెన్సెషన్, లేటెస్ట్ ఫోటోషూట్ వైరల్


