హైదరాబాద్ : మిస్ అండ్ మిసెస్ స్ట్రాంగ్ అండ్ బ్యూటిఫుల్ ఇండియా సీజన్–2 విజేతలు సందడి చేశారు. అందం, ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వం తదితర విభాగాల్లో మెరిశారు. ఆదివారం బేగంపేటలోని ఓ మేకప్ స్టూడియోలో విజేతల మీట్ అండ్ గ్రీట్ ఉత్సాహంగా జరిగింది.
May 25 2026 7:30 AM | Updated on May 25 2026 7:30 AM